@TelanganaCMO Pls make us equal financially with all the employees in state on giving 30% fitment as a part of Mahatma gandhi birthday @TelanganaCMO@KTRTRS
@HarishRaoTrs సార్ తెలంగాణ లో PRC లో ఆర్ధిక అసమానత ఉంది 2018 తర్వాత కోలువెక్కిన సర్కార్ ఉద్యోగులకు 7.5% ఫిట్ మెంట్ వోస్తుంది. అంతకు ముందోళ్లకు 30% వోస్తుంది మాకు 30% ఫిట్ మెంట్ ఇయ్యుమని ఎన్నోసార్లు మీమ్లని కలిసినమ్.జర గది సూడండి
#prc_to_post2018employees
మిషన్ భగీరథతో ప్రతీ రోజూ ఇంటింటికి నల్లాతో నాణ్యమైన తాగునీరు తలసరి 100 లీటర్లతో అందుతున్నట్టు గుర్తించింది. తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం నాణ్యత మరియు పరిమాణంలో ఇప్పటికే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న నిర్ణయానికి వచ్చింది.
మిషన్ భగీరథ అమలు తీరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా పరిశీలించింది. తెలంగాణ వ్యాప్తంగా రాండమ్ గా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించింది. నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న #మిషన్‌భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది.
#MissionBhagiratha
అన్ని గ్రామాలలో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా నిరాటంకంగా, ప్రతిరోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించబడింది. ఈ క్రమంలో ‘రెగ్యులారిటీ కేటగిరీ’ లో తెలంగాణ, దేశంలోనే నంబర్ వన్ గా గుర్తించి జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపిక చేసింది.
Shri Narshingrao, Consultant, #MissionBhagiratha inspected flood damage restoration works on field with Chief Engineer Sri Ramchandnaik along with SE and other field staff at Kaddam, Nirmal.
@SmitaSabharwal @DayakarRao2019
Team #MissionBhagiratha heartily wishes our Engineer-in-Chief Sri
G. Krupakar Reddy on completion of 4 years tenure as EnC Mission Bhagiratha successfully💐
@SmitaSabharwal @DayakarRao2019
మిషన్ భగీరథ నీటి ట్యాంకులు శుభ్రం చేయుట, నీటి క్లోరినేషన్ మోతాదు పరిశీలించడంపై @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి గారి ఆదేశాల మేరకు ముస్తాబాద్ మండల సర్పంచులు,కార్యదర్శులు,పంప్ అపరేటర్లు,వాటర్ మెన్ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన మిషన్ భగీరథ విభాగం అధికారులు.
@KTRTRS
ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలోని OHSR ట్యాంకు వద్ద మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటి స్వచ్చతను సంబంధిత అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించిన దృశ్యం.
@KTRTRS@TelanganaCMO @DayakarRao2019 @IPRTelangana
#MissionBhagiratha to Telangana Social Welfare Residential School & College Chintakunta of Kothapally in Karimnagar.
@SmitaSabharwal @DayakarRao2019
“హనుమత్ స్మరణాత్ భవేత్!!” 🙏🏼
Endowments Officer of Kondagattu Anjaneya swamy devalayam thanking #MissionBhagiratha on seamless supply of water to devotees on this #Hanumanjayanti@SmitaSabharwal @DayakarRao2019
Vihaan, 3 yr old kid from Godavarikhani has been diagnosed with a genetic disorder related to bone marrow & doctors suggested for urgent transplantation. Parents are daily wage labours & it’s next to impossible for them to afford for the treatment.
@KTRTRS@trsharish please 🙏🏼
#MissionBhagiratha is all set to bring a qualitative change in rural areas in terms of water!
Kallem of Lingala Ghanpur in Jangaon.
@SmitaSabharwal @DayakarRao2019