ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...!
ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము.
ఈ విధానం ఖచ్చితంగా మారాలి.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత.
అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.
కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
@PawanKalyan చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలో గరివిడి గ్రామం బంగారం కొలనీ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ CPP MLA శ్రీ కిమిడి కళా వెంకట రావు గారు ఆధ్వర్యంలో జరిగింది అక్కడ యువతా మరియు టీడీపీ జనసేన నాయకులు
పెద్ది వెంకటేష్
జనసేన పార్టీ గరివిడి మండల అద్యక్షులు
జన సేన అధినేత మరియు డిప్యూటీ సీఎం @PawanKalyan గారు పుట్టిన రోజు స���దర్భంగా చీపురుపల్లి లో 3 రోడ్లు కూడలిలో కేక్ కటింగ్ MPDO ఆఫీస్ లో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే గవర్నమెంట్ హాస్పిటలో పేసెంట్స్ కి బోజనాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం
జనసేన అధినేత శ్రీ @PawanKalyan కృతజ్ఞతలు ఒక సామాన్యుడికి ఈ అవకాశం కల్పించారు మళ్లీ మళ్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందు నుండి పార్టీ జెండా మోసిన ఏ ఒక్క వ్���క్తి నీ మర్చిపోడు అన్న మాట రుజువు చేసావు అన్న చాలా మంది పెద్దలు మద్యలో ఒక సామాన్యుడి కి అవకాశం ఇచ్చావు అన్న
జనసేన అధినేత శ్రీ @PawanKalyan కృతజ్ఞతలు ఒక సామాన్యుడికి ఈ అవకాశం కల్పించారు మళ్లీ మళ్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందు నుండి పార్టీ జెండా మోసిన ఏ ఒక్క వ్యక్తి నీ మర్చిపోడు అన్న మాట రుజువు చేసావు అన్న చాలా మంది పెద్దలు మద్యలో ఒక సామాన���యుడి కి అవకాశం ఇచ్చావు అన్న
@JanaSenaParty జనసేన అధినేత శ్రీ @PawanKalyan కృతజ్ఞతలు ఒక సామాన్యుడికి ఈ అవకాశం కల్పించారు మళ్లీ మళ్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదాలు తెలియజేస్తున��నాను ముందు నుండి పార్టీ జెండా మోసిన ఏ ఒక్క వ్యక్తి నీ మర్చిపోడు అన్న మాట రుజువు చేసావు అన్న చాలా మంది పెద్దలు మద్యలో ఒక సామాన్యుడి కి అవకాశం ఇచ్చావు అన్న
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!
తమ్ముడు కల్యాణ్...
ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది.
ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవ��తుడ్ని కోరుకొంటున్నాను.
@APDeputyCMO @PawanKalyan
ఇట్లు
నీ అన్నయ్య
బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన శ్రీ @PawanKalyan గారు
•వినూత్న ఆవిష్కరణను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
•రూ. లక్ష ప్రోత్సాహకం అందజేత
అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను ��ూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్ ని స్వయంగా నడిపారు. అతని ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు. ఆ సైకిల్ పై సిద్ధూని కూర్చోబెట్టుకొని నడిపారు.
విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ సుదూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి��ది.