జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైన జాతీయ నులిపురుగుల నిర్మూలన (డీ వార్మింగ్) కార్యక్రమం.
స్థానిక నరసరావుపేటలోని శంకర భారతీపురం హై స్కూల్ లో విద్యార్థులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ,నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు
జిల్లా ప్రజా పరిషత్ నిధులతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకువెళ్తామని జిల్లా కలెక్టర్, జెడ్పీ ప్రత్యేక అధికారి కృతిక శుక్ల ప్రకటించారు.
నూతన జిల్లాలకు జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటు కాగా, పల్నాడు జిల్లా లోనూ జిల్లా ప్రజా పరిషత్ శుక్రవారం ఏర్పాటైంది.
నరసరావుపేట మండలం కేసానుపల్లి వద్ద జరుగుతున్న జాతీయ రహదారి 167 ఏ రెండవ విడత (Phase-2) నాలుగు వరుసల విస్తరణ పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, నరసరావుపేట శాసన సభ్యులు
నరసరావుపేట జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్.ఎన్. శంకరన్ వీడియో హాల్ నందు శుక్రవారం జిల్లా సమీక్షా సమావేశం ఫలప్రదంగా జరిగింది.. ఈ సమావేశానికి పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు,
GLOBAL HORTICULTURE HUB - RAYALASEEMA RISING VIDEO CONTEST
Hello Creators! Join Rayalaseema Rising Video Contest. Create 60-90 sec video on Global Horticulture Hub, its impact, farming future & jobs. Post Sep 26-30, 2026 tag @APOfficialNews. Top 5 videos shown to 50000 peop
రేపు ఉదయం కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీలు & దివ్యాంగుల ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.
నరసరావు పేట, 25/9/26
రేపు ఉదయం (నాలుగో శనివారం)10.30 గం.లకు స్థానిక కలెక్టరేట్ లో ఎస్సీ,ఎస్టీలు మరియు దివ్యాంగుల కోసం యథాతథంగా ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నామని
అమరావతి మండలంలోని నాలుగు గ్రామాల్లో రాజధాని నగర భూ సమీకరణ పథకం పురోగతి పైన జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల , APCRDA అదనపు కమిషనర్ కార్తీక్ తో కలిసి సమీక్షించారు. రెవెన్యూ పరంగా పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని, అలాగే రైల్వే ప్రాజెక్ట్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం
నాదెండ్ల లో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని ఈ నెల పోషణ మాసం 2026 థీమ్ తో నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారు ,చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు
నాదెండ్ల లో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని ఈ నెల పోషణ మాసం 2026 థీమ్ తో నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారు ,చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు
వన్ ఫ్యామిలీ, వన్ ఆంట్రప్రెన్యూర్’ లక్ష్యంతో కుప్పంలోని 8,732 మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రారంభమైంది. శిక్షణ, ప్లాట్లు, రుణాలు, మార్కెట్ అవకాశాలతో మహిళా సాధికారతకు కుప్పం నాంది పలుకుతోంది.
#ChandrababuNaidu#SwarnaKuppam#KuppamDevelopmen
ఇంటికే ఉచిత హెల్త్ చెకప్, ఫ్రీ బ్లడ్ టెస్ట్, హెల్త్ స్కోర్, డైట్ చార్ట్, మందుల రిమైండర్. కుప్పంలో 13 PHCలతో 1.29 లక్షల మందికి సేవ, 9వేల క్రానిక్ పేషెంట్ల పర్యవేక్షణ. డిసెంబర్ కల్లా రాష్ట్రవ్యాప్తంగా 5 కోట్ల మందికి సంజీవిని విస్తరణ!
#ChandrababuNaidu#SwarnaKuppam#KuppamDevelopm
కుప్పం యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం! 32 పరిశ్రమల ద్వారా ₹10,823 కోట్ల పెట్టుబడులు, 53,000 ఉద్యోగాల కల్పనకు అడుగులు. పరిశ్రమల్లో స్థానిక యువతకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
#ChandrababuNaidu#SwarnaKuppam#KuppamDevelopment#AndhraPradesh