ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు, కేంద్రం కలిసి జల వివాదాలకు స్వస్తి చెప్పాం. మేము రైతుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాం. గంగా-కావేరి నదుల అనుసంధానం జరిగేలా గోదావరి-నల్లమల సాగర్ లింక్‌తో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. గోదావరి నుంచి కావేరి నది వరకూ నీటిని తీసుకెళ్తాం :: సీఎం
ప్రజల దశాబ్దాల కల అయిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది
✅ కూటమి ప్రభుత్వంలో వేగంగా సాగిన నిర్మాణ పనులు
✅ కేవలం 24 నెలల్లోనే ఫీడర్ కెనాల్, రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి
#Veligonda#PulaSubbaiahVeligondaProject#AndhraPradesh
✅ తుది దశకు చేరుకున్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
✅ కేవలం 24 నెలల్లోనే ఫీడర్ కెనాల్, రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జాతికి అంకితం చేయనున్నారు.
#Veligonda#PulaSubbaiahVeligondaProject#AndhraPradesh