విన్నపం : నన్ను కలవడానికి ఎంతో దూరం నుండి వస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అన్న , కాకపోతే ఇక నుండి మీరు షల్వ , బోకే బదులుగా , ఏమన్నా పుస్తకాలు , పెన్ , పెన్సిల్ , అలా పిల్లలకి ఉపయోగ పడే స్టేషనరీ వస్తువులు వాళ్ళకి చేరేదట్టు చూడండి అన్న నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. 🙏