@naralokesh అన్నా 🙏 మా స్నేహితుడు శివ కృష్ణ (38) రెండు మూత్రపిండాల విఫలతతో ప్రాణాంతక పరిస్థితిలో ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆదారమైన శివ ప్రస్తుతం విజయవాడలోని కాపిటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ప్లీజ్ మీ సహాయం ఆయన కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో ఆశను ఇస్తుంది. 🙏🙏
@AndhraPodcaster Bro cbn is not the one who gives opposition leader position it’s people who have to give it . People didn’t give him that position.what’s the logic to ask that position