అతడు
జల్సా
ఖలేజా
అత్తారింటికి దరేధి
అ ఆ
S/o సత్యమూర్తి
అల వైకుంతపురం
అరవింద సమేత వీర రాఘవ
Guntur karam agnyathavasi lantivi ochina
Mi వాక్చాతుర్యం antey abhimanam ekkuva
❤️
MI has directly demanded minimum two players from KKR in the Hardik Pandya trade discussions
One of them is Harshit Rana and the other must be a batter from playing XI
Trailer Review:
త్రివిక్రమ్ – Strikes Back ! 🔥
ఎన్నిసార్లు రాసినా మళ్లీ కొత్తగా అనిపించేలా రాయడం త్రివిక్రమ్‌కే సాధ్యం!
కొన్ని వేల మంది ఈయన స్టైల్లో లక్షల ప్రాసలు, మీమ్స్ చేసినా.. జబర్దస్త్ లాంటి స్కిట్ షోల్లో కోట్లాది పంచ్‌లు వాడేసినా.. మళ్లీ ఫ్రెష్ లైన్స్‌తో వస్తాడు.
అదే ఆయన అసలైన స్కిల్!
ఆదర్శ కుటుంబం ట్రైలర్ లో:
“మా మిడిల్ క్లాస్ వాళ్ల దగ్గర ఏముంటుంది అన్నా.. అమ్మడానికి ఆస్తి ఉండదు.. కొనడానికి డబ్బు ఉండదు!”
“చచ్చే సైన్యం లేకుండా, గెలిచే యుద్ధం ఏది సార్!?”
“బావగారు! మీరు చూస్తే కొవ్వొత్తిలా ఉన్నారు.. అక్కేమో అగరొత్తిలా (స్లిమ్‌గా) ఉంది!”
Dialogues super ✌️
Aadarsha Kutumbam perfectly packs in all the entertainment and family elements that Venkatesh and Trivikram fans would love!
#AdarshaKutumbam