సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అత్యంత బాధాకరం. వంతులవారీగా తనను పంచుకోవాలని కన్న కొడుకులు నిర్ణయించుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన చితిని తానే పేర్చుకుని ఓ తండ్రి ఆత్మాహుతికి పాల్పడిన సంఘటన తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రులు భారమనే భావన పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు. కంటికి రెప్పలా సాది.. తమ కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను పోషించేస్థితిలో కొందరు కొడుకులు లేకపోవడం దురదృష్టకరం.
We’re blessed that #RRRMovie is the first feature film to bring INDIA's first ever #Oscar in the Best Song Category with #NaatuNaatu! 💪🏻
No words can describe this surreal moment. 🙏🏻
Dedicating this to all our amazing fans across the world. THANK YOU!! ❤️❤️❤️
JAI HIND!🇮🇳