భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ గారు ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ధిక్కార స్వభావాన్ని చాటి చెప్పాయి.
వీరనారి చిట్యాల ఐలమ్మ గారి పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆ యోధురాలికి ఘన నివాళులు.
ఆ వీరనారి స్ఫూర్తితో మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, మహిళా సాధికారత కోసం, మహిళలకు 33% రాజకీయ ప్రాతినిధ్యం కోసం టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుంది.
A belief system is supposed to anchor your humanity, not turn you into the executioner of the woman who gave birth to you.
In Telangana, two brothers allegedly brutally murdered their 80-year-old paralyzed mother, driven by horrific superstition. There is no divine favour in matricide, and no spiritual reward in butchering the defenseless.
When faith devolves into barbaric superstition, it stops being a moral compass and becomes a sickness. Society needs a radical reckoning because any belief system that demands blood, especially from the woman who gave you life, belongs in a cell alongside the monsters who practice it.
https://t.co/BMJsahK0fQ
కృష్ణమ్మను చెరబట్టి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన ఏపీ పాలకులు రాష్ట్ర విభజన తర్వాత గోదావరి నీళ్లు మనకు దక్కకుండా ఎత్తులు వేస్తున్నారు
తమకు కొమ్ముగాసే రేవంత్ రెడ్డి అండతో గోదావరి నీళ్లను కొళ్లగొట్టే కుట్రలు వేగ���ంతం చేశారు
బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులే చెల్లవన్నట్టుగా ఫిర్యాదుల పర్వానికి తెరలేపితే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తందానా అంటోంది
గోదావరి నదిలో 964 టీఎంసీలు తెలంగాణ సొంతం.. ట్రిబ్యునల్ రక్షణ ఉన్న నీటి కేటాయింపులు చెల్లవని.. తెలంగాణ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు రద్��ు చేయాలని ఏపీ కోరడం ముమ్మాటికీ మన హక్కులను కాలరాయడమే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా సోయి తెచ్చుకోండి.. గోదావరి నీళ్లపై ఏపీ అడ్డగోలు కుట్రలకు అండగా నిలవకుండా నిన్ను గడ్డపై కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజల హక్కులను రక్షించే ప్రయత్నం చేయండి.. లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన మీ వెంట పడి ప్రజల హక్కుల పరిరక్షణకు పాటు పడుతుంది
A resignation is an admission of failure, NOT a solution to the crisis.
Real accountability requires structural reforms:
• Grant NTA statutory independence, on par with UPSC.
• Enact stringent anti-paper leak laws.
• Provide ₹1 crore compensation to the families of every student who died by suicide.
• Hold every Delhi Police officer, RAF personnel, and government official accountable for the 20 July lathi-charge and police brutality.
Anything less is damage control, not justice.
విద్యార్థుల విజయాన్ని సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు
యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా?
తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీది
ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణ యువత మిమ్మల్ని గద్దె దించటం ఖాయం
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్��కుంట్ల కవిత గారు
🔹36 రోజుల పాటు ఉద్యమం చేసి కేంద్రం దిగి వచ్చేలా విద్యార్థులు చేశారు.
🔹తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన స్థితి తెచ్చారు.
🔹వెయ్యి శాతం ఇది విద్యార్థులు సాధించిన ఘన విజయం.
🔹ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించటం సిగ్గుచేటు.
🔹విద్యార్థుల ఘనతను తాము సాధించినట్లు నాలుగు గంటల పాటు నగర వీధుల్లో ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నాయకులు ఊరేగింపు చేశారు.
🔹కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ను విద్యార్థులు ఎక్కడ నిలదీస్తారోనని ముందుగానే ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఊరేగింపులు చేశారు.
🔹విద్యార్థులు, యూత్ ను పట్టించుకోని ముఖ్యమంత్రి 21 ఏళ్లుకే యువత పార్లమెంట్ లో ఉండేలా బిల్లు తెస్తామని చెబుతున్నారు.
🔹21 ఏళ్లకే పార్లమెంట్ లో యువతకు అవకాశం కల్పించాలన్న జ్ఞానోదయం కలగటం సంతోషమే.
🔹కానీ యువతకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఏదీ మీర�� చేయలేదు.
🔹అందుకే మిమ్మల్ని యువత నమ్మే అవకాశం లేదు.
🔹అసెంబ్లీలో ఏ బిల్లు పెట్టిన సరే...కేంద్రం వద్ద ఆ బిల్లు పాస్ కాకుండా లాలూచీ పడుతున్నారు.
🔹ఆ విషయం బీసీలకు, తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.
🔹ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి అట్టహాసంగా వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదు.
🔹కొవ్వొత్తులు పట్టుకొని ఉరేగితే విద్యార్థులు మిమ్మల్ని నమ్మరు. మీ చరిత్ర అందరికీ తెలుస��.
🔹ఇకనైనా యువతకు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇదే యువత మిమ్మల్ని గద్దె దించుతారు.
On Kargil Vijay Diwas, we pay our heartfelt tributes to the courageous soldiers who laid down their lives in the service of the nation. Their bravery and sacrifice continue to inspire every Indian. 🇮🇳
#KargilVijayDiwas
విద్యార్థుల విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా?
తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీది. ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణ యువత మిమ్మల్ని గద్దె దించటం ఖాయం.
A proud day for India and a defining milestone in our nation's space journey. It is also a moment of immense pride for Telangana.
Heartiest congratulations to the team at Skyroot Aerospace. This remarkable achievement reflects the vision, determination, and scientific excellence of our innovators. Wishing the entire team continued success as they propel India's space ambitions to even greater heights.
Jai Hind! 🇮🇳🚀
A high-stakes battle over tech safety is unfolding. In the US, a landmark lawsuit seeks up to $1.4T over claims that Meta’s algorithms are engineered to addict teenagers.
Meanwhile, a concurrent investigative exposé in India has revealed a far more alarming systemic failure: paid Instagram ads allegedly facilitating access to child exploitation material. While this sparked an immediate MeitY notice to Meta, the core crisis remains. What structural frameworks is India building right now to ensure our children are proactively protected?
#TechRegulation #OnlineSafety #MetaLawsuit #DigitalIndia
https://t.co/oSsVmzhhAA
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా కనీసం వైద్యం అందించలేని స్థితిలో ఉన్నారు.
పైసలు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే రక్తం ఎక్కించే సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారిని అంగవైకల్యానికి గురి చ��శారు,ముఖ్యమంత్రి గారు వైద్య రంగంపై దృష్టి పెట్టాలి
#kavitha #telangana #Congress
రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్రకు పాల్పడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మిగతా రెండు డిస్కం లను ప్రైవేట్ పరం చేస్తే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టతనివ్వాలి