ఏపీ ప్రగతికి మూడు బలమైన శక్తులు..!!
కేంద్రం అండ, రాష్ట్రంలో కూటమి నాయకత్వం, స్థానిక సంస్థల భాగస్వామ్యం, సమన్వయంతో సాగుతున్న ఈ పాలన.. అభివృద్ధికి వేగం, ప్రజా సంక్షేమానికి బలం, రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా..!!
#APLocalBodyElections#CheppaamChestunnaam#NaraChandrababuNaidu
అధికారంలోకి వస్తే జగన్ మూసేయించిన అన్న క్యాంటీన్లను మళ్ళీ తెరుస్తాం అని చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లను తెరిచి రూ.5కే పేదల ఆకలి తీరుస్తున్నాం.
#annacanteen#CheppaamChestunnaam
అధికారంలోకి వస్తే జగన్ మూసేయించిన అన్న క్యాంటీన్లను మళ్ళీ తెరుస్తాం అని చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లను తెరిచి రూ.5కే పేదల ఆకలి తీరుస్తున్నాం.
#annacanteen#CheppaamChestunnaam
ఒక్క బటన్ నొక్కితే ప్రభుత్వ సేవలన్నీ ప్రజల అరచేతికి అందిస్తామని మాటిచ్చాం. మనమిత్ర ద్వారా పౌరసేవలన్నీ అందిస్తూ ప్రజల చేతికే పాలన ఇచ్చాం.
#CheppaamChestunnaam#WhatsAPPGovernanceInAP
జగన్ హయాంలో చెరువులు, రిజర్వాయర్లు, నదులపై మత్స్యకార హక్కులకు భంగం కలిగించి, వారి జీవనోపాధిని దెబ్బతీసిన జీవో 217ను అధికారంలోకి వస్తూనే రద్దు చేస్తామని 'చెప్పాం'. మాట ఇచ్చినట్టుగా ఆ జీవోని రద్దు చేసి మత్స్యకారుల సంక్షేమం కోసం మరెన్నో కార్యక్రమాలు అమలు 'చేస్తున్నాం'.
చెప్పాం.. చేస్తున్నాం..!!
217 జీవోను రద్దు చేసి మత్స్యకారుల జీవనోపాధికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం..!!
సంప్రదాయ మత్స్యకారుల హక్కులను కాపాడుతూ, వారి వృత్తికి భరోసా కల్పిస్తూ.. కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తోంది..!!
స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసాకాండకు ప్లాన్ చేసిన జగన్. వివిధ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు వేరే రాష్ట్రాల నుంచి మారణాయుధాలతో వచ్చిన రౌడీ గ్యాంగులు. నిన్న రాయచోటిలో లైసెన్స్ లేని తుపాకులు, అక్రమ ఆయుధాలతో తిరుగుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా... వారు
రాష్ట్రంలోని పట్టణాలను ఆధునికత, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తోంది కూటమి ప్రభుత్వం. రూ.11,359 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, తాగునీటి సదుపాయం కల్పిస్తోంది. లక్షలాది ఇళ్ల పట్టాలు ఇచ్చి, టిడ్కో ఇళ్ళు నిర్మించి పేదల సొంతింటి కల సాకారం చేస్తోంది. వాట్సాప్ లోనే
గొడ్డలి పార్టీలో రౌడీయిజం ఏమాత్రం తగ్గలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు లాక్కుని చించేసారో... ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. తెలుగుదేశం మహిళా కార్పొరేటర్ అభ్యర్థుల చేతుల్లో నుండి నామినేషన్ పత్రాలు లాక్కున్న భూమన కరుణాకర్ రెడ్డి
గొడ్డలి పార్టీ అని ప్రజలు ఊరికే పేరుపెట్టలేదు. ఒక ఎంపీ స్థానంలో ఉన్న మిథున్ రెడ్డి చేసిన సిగ్గుమాలిన చర్య చూడండి. కర్ణాటక నుంచి రౌడీలను రంగంలోకి దింపి టీడీపీ నాయకులపై దాడి చేయించాడు. జగన్ ఆదేశాలపై ఎన్నికల వేళ రక్తం చిందించాడు.
#YCPViolenceInPunganur#YcpCriminalPolitics
కార్యకర్తలకు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. ప్రజల్లోకి వెళ్ళండి. పార్టీ కార్యక్రమాలను వారికి వివరించండి. మీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పార్టీకి తెలియజేయండి. పదవులు వాటంతట అవే మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి.
గ్రామీణ మహిళలు తయారుచేస్తున్న ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలి. వారి ఆదాయం పెరగాలి. దీని కోసమే స్వయం ఏపీ బ్రాండ్ తీసుకువచ్చాం. ఈ-కామర్స్, ఆన్ లైన్ షాపింగ్ లో స్వయం ఏపీ పేరుతో ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చాం. మహిళా శక్తిని మనం సమర్ధంగా ఉపయోగించుకుంటేనే వికసిత్ భారత్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే రామాంజనేయులు గారు...వెంగలాయపాలెంలో టిడ్కో ఇల్లు కేటాయింపు
పేద కుటుంబాల కష్టాలను గుర్తించి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని నిరూపించిన మన ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు గారు