Team iTDP WEST GODAVARI Official By Unguturu, Bvrm, Tpgudem, Undi, Tanuku,Achanta, Palakollu , Nrspuram Constituency MLA team.
#CBN#iTDP#TeluguDesamParty💥🚩
'సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు' అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది... నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది...స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త...స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం. సంక్షేమం, అభివ���ద్ది, సుపరిపాలనతో... "అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం" అని నిరూపించిన మాననీయులు ఎన్టీఆర్ ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందాం. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని...తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలుపుతూ...ఆ యుగపురుషుని వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
యుగపురుషుడు, విశ్��విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 29వ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లని నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి. ఆయన వర్థం���ి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు.
A crore membership signifies having a crore of soldiers. This is the record achieved by the Telugu Desam Party. Behind every membership registered lies the determination and encouragement of the party's National General Secretary, Nara Lokesh Garu. It also reflects his revolutionary decisions for the welfare of the party’s workers.
Today, Lokesh Garu is the key bridge between the party and its workers. Whenever a worker faces a challenge, the first person they think of is Lokesh Garu. Responding to his call, every worker has worked tirelessly to take the party to every household and ensure memberships are registered.
Lokesh Garu personally motivated and inspired every worker who toiled hard by making phone calls to them. As a result, we have achieved this milestone of one crore memberships today.
Achieving this record exactly on the occasion of the party founder NTR's death anniversary is seen as a collective tribute to that great personality, offered under the leadership of Lokesh Garu by all the workers.
#1CrTDPKutumbam #NTRLivesOn
#JoharNTR
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 దూసుకుపోతుంది. 96 లక్షలు సభ్యత్వాలు నమోదయ్యాయి. అత్యధికంగా యువత తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారu.
#TDPMembershipDrive2024
నమస్తే 🙏,
నా పేరు యర్రంశెట్టి సాయి క్రిష్ణ, రామచంద్రపురం,
Dr బిఆర్ అంబేద్కర్ కోనసీమ జి���్లా.
మా తాతయ్య కీ బ్రెయిన్ స్ట్రోక్, తుంటి ఎముక విరిగింది, దానికోసం స్థోమతకి మించీ అప్పులు చేసి వైద్యం చేయించాను.
మా ఇంటి మీద తనకా లోన్ కోసం ఏంత ప్రయత్నం చేసిన లోన్ పుటలేదు,
7095746108
(1/20)
Urgent help needed for an elderly man from Ganapavaram Mandal, Unguturu. He is unable to afford food or medicines, and can’t visit a hospital. Please donate 🙏 #MedicalHelp
Phone pe Number - 8247715365 (Jupalli Veerabhadra rao)
#Donation#help#Healthhelp#food
Warmest congratulations to Nitish Reddy, Shaik Rasheed, Pyla Avinash, Tripurna Vijay, and Satyanarayana Raju on their selection to IPL teams! I offer my best wishes for their success and hope they will shine brightly on the global cricket stage, making us all proud. @OfficeofNL
రతన్ టాటా ఘన వారసత్వానికి గుర్తుగా రతన్ టాటా అమరావతి ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు గారు నిర్ణయించారు. ఈ హబ్ ద్వారా ఇన్నోవేషన్, ఆంత్యప్రెన్యూర్ షిప్ ఎకో సిస్టం, మెంటార్ స్టార్టప్ లకు ప్రోత్సా��ం అందిస్తారు.
#RatanTata
#ChandrababuNaidu
#AndhraPradesh
జగన్ రెడ్డి బ్యాచ్ కల్తీ చేసిన తిరుమల లడ్డూ గురించి విస్తుగొలిపే విషయాలు బయట పెట్టిన నేషనల్ మీడియా.. కల్తీ జరిగిన విషయం పై సంచలన ఆధారాలు.
టెండర్ నిబంధనలు మార్చి మరీ జగన్ రెడ్డి ఏఆర్ డైరీకి కాంట్రాక్టర్ ఇస్తే, అసలు ఏఆర్ డైరీకి నెయ్యి ఉత్పత్తి సామర్ధ్యం కూడా లేదు. కాబట్టి, తిరుపతి జిల్లాలోని పునబాక వద్ద ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి కొని, టీటీడీకి సప్లై చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డెయిరీ ఉత్పత్తి చేసిందా అంటే అదీ కాదు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ నెయ్యి కొని, దాన్ని తిరుపతికి 500 కిలో మీటర్ల దూరంలోని ఏఆర్ డెయిరీకి సరఫరా చేసింది. అవే ట్యాంకర్లను ఏఆర్ డెయిరీ వేరే ఇన్వాయిస్ లతో తిరుమలకు పంపింది.
భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ కిలో నెయ్యిని రూ.355కి కొని.. ఏఆర్ డెయిరీకి రూ.318.57కి ఇచ్చింది. అదే నెయ్యిని, అవే ట్యాంకర్లలో ��ఆర్ డెయిరీ టీటీడీకి కిలో రూ.319.80కి సరఫరా చేసింది. అంటే వైష్ణవి డెయిరీ ప్రతి కిలో నెయ్యికి రూ.36.43 నష్టాన్ని భరిస్తూ ఏఆర్ డెయిరీకి అమ్మగా.. ఏఆర్ డెయిరీ కిలోకి కేవలం రూ.1.23 లాభం వేసుకుని టీటీడీకి సరఫరా చేసింది.
దీన్ని బట్టి ఈ కల్తీ నెయ్యి విషయంలో జగన్ రెడ్డి ఏ రేంజ్లో కథ నడిపించాడో అర్థమవుతోంది.
#NeePaapamPandindiJagan
#YCPAnimalFatInTirumalaLaddu
#FekuJagan
#Tirumala
#TirumalaLaddu
#AndhraPradesh