CM నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు.
ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం. కాబట్టి వారి ఆకాంక్షల మేరకు సంక్షేమం, నిశ్చింతతో కూడిన ప్రగతి పాలన అందిస్తోంది కూటమి ప్రభుత్వం.
#6MonthsOfKutamiGovt#NDAGovt#TeamBandaru#iTDPKothapeta
పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ ఎవెక్నింగ్ (పారా) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వరద విపత్తు సమయంలో సిద్ధంగా ఉండే చర్యలపై అవగాహన గోడ పత్రికను రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించాను. ఈ కార్యక్రమం ద్వారా వరద కారణంగా పటిష్టమైన చర్యలను చేపట్టడం, ప్రజలలో అవగాహన పెంచడం ముఖ్యమైనవి.
ఈరోజు ఉదయం టిటిడి ఛైర్మన్ బి.ఆర్ నాయుడు గారు, ఇతర సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర��రెడ్డి గారితో పాటు నా తనయులు అర్జున్‌రెడ్డి, నీలిమారెడ్డి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను, తిరుమలలో ఎక్కడా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనిచేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
#VemireddyPrashanthiReddy #KovuruMLA #TTDBoardMember #TTDBoard #TirumalaTirupatiDevasthanam
Congratulations to Manyapuri Poorna Chander for ranking among the top 5 in the membership drive organized by ITDP North Vizag, enrolling 510 members! We also commend his dedicated service in the recent flood relief camp. Your commitment to the community is truly inspiring. Keep up the great work! #AndhraPradesh