రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో అహర్నిశలు కృషి చేస్తున్న యువ నాయకుడు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి, @JaiTDP Desam Party (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh Lokesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్న
Happy birthday, vadina! Wishing you abundant happiness and blessings always. May you continue to inspire everyone around you with your grace and strength. 🎉✨ @brahmaninara
క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. చంద్రబాబును చూడాలన్న ఆకుల కృష్ణ కోరిక మేరకు వీడియో కాల్లో కృష్ణతో సీఎం మాట్లాడారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ #CBNWithCadre#ChandrababuNaidu#AndhraPradesh
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నందమూరి తారక రామారావు @tarak9999 NTR అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు.....
నందమూరి తారక రామారావు అన్న కి జన్మదిన శుభాకాంక్షలు.
#happybirthday
అభివృద్ధికి ఆద్యుడు సంక్షేమానికి ఆరాధ్యుడు 75 వసంతాలుగా వె���ుగొందుతోన్న చంద్రుడు! తెలుగు వారి గుండె గుడిలో కొలువైన నిండు దైవానికివే జన్మదిన వందనాలు!!
#AdvancehappybirthdayCBN
#HappyBirthdayCBN
@naralokesh
#TDPTwitter
యువగళం తో జన హృదయాలు గెలిచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిలబడిన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Happy birthday Nara Lokesh అన్న
మీ నరసింహ మూర్తి. జై బాలయ్య జై జై బాలయ్య
మానేంపల్లి
లేపాక్షి మండలం
హిందూపురం నియోజకవర్గం
యువగళం తో జన హృ���యాలు గెలిచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిలబడిన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Happy birthday @naralokesh Lokesh అన్న
మీ నరసింహ మూర్తి. జై బాలయ్య జై జై బాలయ్య
మానేంపల్లి
లేపాక్షి మండలం
హిందూపురం నియోజకవర్గం