కాళ్లకు మట్టంటకుండా ప్రజల వద్దకే పాలన అందిస్తామన్నారు…! కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారు...
మూడేళ్లుగా రోడ్లెలా ఉన్నాయో కాస్త కార్పెట్టు దిగి నడవండి తెలుస్తుంది.
#panyamtdp#Gowru#GowrucharithaTdp
స్వాతంత్య్ర సమరవీరులలో అగ్రగణ్యుడు, అలుపెరుగని ఓటమి లేని పోరాటయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#SubhashChandraBose#itdpnandyal
జలం గరళమై మూత్రపిండాల గండాలు దాటలేకపోతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి గ్రామీణ నీటిసరఫరా శాఖా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన పథకమే ఎన్ట��ఆర్ సుజల. #HBDNaraLokesh