ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన రెండో రోజు టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ కార్యక్రమంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు, మంత్రులు, ��మ్మెల్యేలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్‌ఛార్జ్‌లతో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి, ప్రజాసేవలు, సుపరిపాలన, రాజకీయ కమ్యూనికేషన్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించాం. ఎల్‌నినో ప్రభావం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ శ్రేణుల సమష్టి కార్యాచరణపై కూడా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వ సామర్థ్యాన్ని మరింత పెంపొందించ��కోవడంపై దిశానిర్దేశం చేస్తూ, ప్రజలకు మరింత చేరువగా పనిచేసేందుకు విలువైన సూచనలు చేశారు.
#TeluguDesamParty
#NaraChandraBabuNaidu
#NaraLokesh
#TDPLeadershipConclave
#ParitalaSreeram
టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn.official గారి ఆధ్వర్యంలో జరుగుతున్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో రెండవ రోజు పాల్గొన్నాను.
I apologise to Hindus across the world for the TTD Laddu adulteration during 2019–2024.
Did @ysjagan apologise?
Did Ex - Chairman Subba Reddy, who agreed adulteration happened, apologise?
Instead, they chose @KarthikYells to sell his faith and this clown was ready with a ₹5 tag on the footpath of the Tadepalli palace.
Imagine selling your faith for politics.
What level of bootlicking and slavery does it take to betray something your own Amma taught you ..?
These criminals will sell caste, religion, region, family anybody in their way.
Clowns like Karthik come and go. Corrupted money & control stays with Sajjala Reddy, Peddireddy, Chevireddy, Subba Reddy and Jagan .
#YSRCPNeverAgain #AndhraPradesh
శెభాష్ మేడమ్..👌👏
ఎక్కడో ఛానెల్ లో కూర్చొని వాగినట్టు వాగుదాం అని అనుకున్నాడు, live లో గట్టిగా ప్రశ్నిస్తే నోట్లో మాటలేదు..
ఎక్��డ రూల్ ఉందో చూపించి మాట్లాడమంటే దెబ్బకు మూసుకొని కూర్చున్నాడు ..
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండవ రోజు టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు.
#NaraLokesh#ChandrababuNaidu#AndhraPradesh
Amaravati Quantum Valley: Building the Future of Quantum Innovation!
✅ Construction of the Amaravati Quantum Computing Centre (AQCC) is progressing at Uddandarayunipalem, Amaravati, marking another significant step towards establishing Amaravati as a leading destination for quantum computing, advanced technology and innovation.
With world-class technology infrastructure taking shape, Amaravati Quantum Valley is emerging as a key pillar of the city’s innovation-driven growth.
#Amaravati #AmaravatiUnstoppable #QuantumValley #QuantumCapital #QuantumCapitalAmaravati #APCRDA #AmaravatiRising #AQCC #AGICL #AmaravatiQuantumComputingCentre #PeoplesCapital #AndhraPradesh
ఈ సాంగ్ ఉంటుంది..🔥👌...రేపు జయహో BC గర్జన...BC లు అంటే తెలుగుదేశం.. తెలుగుదే���ం అంటే BC లు అనేలా వాళ్ళ గుండెల్లో చోటు దక్కించుకున్నది..
అన్న NTR తెలుగుదేశం పార్టీ స్థాపించి..చట్టసభల్లో BC లకు 24% రిజర్వేషన్ కల్పించే వరకు అసలు BC కులాలకు ప్రాధాన్యత లేకుండా ఉండేది..ఆ తరువాత చంద్రబాబు దానిని 34% కి పెంచి BC కులాలకు ప్రాధాన్యత కల్పించాడు
ఒక ఎర్రం నాయుడు..దేవేందర్ గౌడ్..యనమల..ఒక KE కృష్ణమూర్తి.. అయ్యన్న పాత్రుడు..ప్రకాష్ గౌడ్..కాలువ శ్రీనివాసులు ..ఎల్ రమణ.. పి��ాని..
తలసాని.. అచ్చెం నాయుడు..కొల్లు రవీంద్ర..కాగిత ఇలా
హేమాహేమీ BC లీడర్లు అంతా తెలుగుదేశం నుంచే ఉన్నారు..
🚨 బొత్స మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరిక
వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్���ీను) సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
బీస��లకు పెద్దపీట వేసిన పార్టీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ...
- సెప్టెంబర్ 9న నర్సీపట్నంలో జరగనున్న జై హో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం! బీసీల సంక్షేమం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరుతున్నాము... ఇచ్చాపురం శాసనసభ సభ్యులు బెందాళం అశోక్
#JaiHoBC #BCSankalpam #Narsipatnam #BCReservations #MLAashok
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోపార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ���ాయుడు గార���, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ గారు రెండవ రోజు నిర్వహించిన టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో పాల్గొనడం జరిగింది.
#ChandrababuNaidu #NaraLokesh #TDP #TeluguDesamParty #DevineniUma #AndhraPradesh
పని చేస్తాడు.. అందరికీ తెలిసేలా ఫలితాలు చూపిస్తాడు.. నిమ్మలపై సీఎం ప్రశంసలు “కొంతమంది చేసిన పనిని అందరికీ తెలిసేలా చేస్తారు. ఆ కోవలో మంత్రి నిమ్మల రామానాయుడు నెంబర్.1
. ��ెలిగొండ, పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతే ఆయన పనితీరుకు నిదర్శనం” అని మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్ షిప్. కాంక్లేవ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.
#NimmalaRamaNaidu
#Minister
#ChandrababuNaidu
#NaraLokesh
#TeluguDesamParty
Today woman power spoke with facts - and fake news had nowhere to hide! Two women officers laid out the truth, defended our candidates and the integrity of the DSC process.
Facts win. Every single time.
#DSCFakesByYCP#RespectOurTeachers#JaganAgainstTeachers
.@ysjagan’s criminalisation of politics ..
జగన్ ఉద్యోగాలు ఇవ్వడు ఎ���రిని ఇవ్వనివ్వడు ..
గూగుల్ , టీసీఎస్ ఇలా అన్ని పెట్టుబడులు రద్దు చేయాలని కోర్టుకి వెళ్ళాడు ..
నేడు DSC పై అదే విషం కక్కుతున్నాడు .. 5 ఏళ్ళు ఒక్క DSC ఉద్యోగం ఇవ్వలేదు ..
ఈ రాష్ట్రంలో జగన్ తప్పా ఎవరు బాగుపడకూడదు.. యువత ఆలోచించాలి ..!
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
సబ్జెక్టు తో ఇచ్చి పడేసింది..👌👏
ఈ రోజు మా ప్రకాశం జిల్లా వాళ్ళు మాంచి ఫైర్ మీద ఉన్నారు.. ఎప్పుడూ పెద్దగా ఎవరిని విమర్శించని మాగుంట కూడా ఊగిపోయాడు.. ఈ ఊపులో ఎవడైనా ఎక్కువ మాట్లాడితే వెలిగొండలో కప్పెట్టేలా ఉన్నారు 😁