ఆకివీడు పెదపేటలో తలపెట్టిన శ్రీ రామాలయ పునర్నిర్మాణానికి భక్తుల నుండి వస్తున్న అపూర్వ సహకారం, ఈ పునర్నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అమలు చేయనున్న ప్రణాళిక, ఈ రామాలయంపై అవగాహన లేకుండా కొంత మంది చేస్తున్న అర్ధం లేని వ్యాఖ్యలు తదితర ముఖ్య అంశాలపై ఈరోజు మీడియా సమావేశం.
హైదరాబాద్ ను హైటెక్ సిటీగా మార్చిన మార్గదర్శి..
అమరావతిని కలల రాజధానిగా తీర్చిదిద్దుతున్న దూరదర్శి..
ఏపీ అభివృద్ధికి అహర్నిశలు పాటుపాడుతున్న రాజర్షి..
- కేంద్రమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్
#ChandrababuNaidu#AndhraPradesh
🚨India’s first dedicated AI University is here 🔥
Set to open in Amaravati on Feb 19
🔹Backed by NVIDIA
🔹Focus on AI and Machine Learning
🔹Training for 10,000 students in 2 years
🔹Support ecosystem for 500 AI startups
A major step toward building India’s AI talent pipeline
జగన్ రెడ్డి సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్ కాకుండా భాస్కర్ అవార్డు ఇచ్చేవారు.
దేవుడి లడ్డూపై కూడా రాజకీయం చేస్తున్నారు. కనుక, కూటమి నేతలు అప్రమత్తంగా ఉండాలి.
- మంత్రి నారా లోకేష్
#NaraLokesh#AndhraPradesh