స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానన్నా పవన్ కళ్యాణ్.
ఇప్పుడు బాధ్యులను పరామర్శించడానికి ఎలా వస్తాడు.
స్టీల్ ప్లాంట్ దేశం కోసం తీసుకున్న నిర్ణయం.
స్టిల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్వాగతిస్తున్న.
- పవన్ కళ్యాణ్.
మొక్కుబడి దరఖాస్తుతో భారీ మూల్యం
వైద్య విద్యపై చంద్రబాబు సర్కారు కుట్ర మరోమారు బట్టబయలు
పిడుగురాళ్ల వైద్య కళాశాల దరఖాస్తు పరిశీలన దశలోనే ఎన్ఎంసీ తిరస్కరణ
నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిని బోధన ఆస్పత్రిగా చూపిస్తూ సర్కారు దరఖాస్తు
పిడుగురాళ్ల ప్రాజెక్ట్ అసంపూర్ణంగా ఉండటంతో 2026–27కు 100 సీట్లు మంజూరు చేయలేమన్న ఎన్ఎంసీ
వాస్తవానికి 2024 ఎన్నికల నాటికే పురోగతిలో కళాశాల నిర్మాణం.. ఆస్పత్రి నిర్మాణం పూర్తి
చంద్రబాబు గద్దెనెక్కగానే ఏడాదిన్నరకు పైగా కళాశాల నిర్మాణం ఆపేసిన వైనం
పీపీపీకి ఇవ్వడానికే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం.. ఫలితంగా విద్యార్థులకు తీరని నష్టం
1/2
ఘోర ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు చనిపోయి..కొంతమంది హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతుంటే వాళ్లను పరామర్శించడానికి వెళ్ళి వాళ్లకు ఏ విధంగా సాయం చేస్తామో చెప్పకుండా ఈ ఛాలెంజ్ లు ఏంటి?? ఆ నవ్వులు ఏంటి?? ఒక లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు ఇవేనా అసలు 🤡🤡
నీకు అధికార మదం బాగా ఎక్కింది గోవర్ధన!
నీ అహంకారం అట్లాంటాలో చూసా, డల్లాస్లో చూసా.
ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతోందా?
“మీ కుటుంబంలో ఎవ్వరూ చనిపోలేదు” అని చెప్పేంతగా మనుషుల బాధల పట్ల నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడగలవు? 😡
నువ్వొక్కడివి చాలు బాబోరిని సంక నాకించడానికి..
“రెడ్ బుక్” పేరుతో నువ్వు చేసిన అరాచకాలు అన్ని. .ఇన్ని కావు. .
అధికార మదం శాశ్వతం కాదు. ప్రజల తీర్పు ముందు ప్రతి అహంకారానికీ ముగింపు ఉంటుంది.
నీ అధికార మదం దిగే రోజులు కూడా త్వరలోనే వస్తాయి. గుర్తుంచుకో.
#SaveAPfromTDP
సినిమా అవకాశాలు తగ్గుతాయి అనే భయం లేకుండా
సమాజ హితం కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నావ్ చూడు...ఇది తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం అంటే
రాహుల్ రామకృష్ణ అన్న నిన్ను చూసి మిగతా ఆర్టిస్టులు కూడా చాలా నేర్చుకోవాలి
ఎవరికి లొంగవు
సీఎం అయినా డిప్యూటీ అయినా ఇంకా ఎవరైనా
వస్తావు... సూటిగా ప్రశ్నిస్తావు...అవతల వారికి సమాధానం లేకుండా చేస్తావ్
సెల్యూట్ అన్న
@eyrahul
అప్పుడు యాక్టింగ్ ఎందుకు చేశాడో ఇప్పుడు అర్థమవుతోంది..అయినా చంద్రబాబుని నమ్మినోడు బాగుపడినట్టు చరిత్రలో లేదు..ఈ రెండేళ్లలో మీరు కడపలో చేసిన హడావిడికి మీకు తగిన శాస్తే జరిగిందిలే 🤡🤡