అనంతపురం మేయర్ గా 6,300 ఓట్ల మెజారిటీతో గెలిచిన చిట్లూరు రమేష్ గౌడ్ గారు 🔥🔥🔥
వైసీపీ పార్టీ ఎప్పుడు కష్టాల్లో ఉన్న ఆదుకున్నది మాత్రం అనంతపురం ప్రజలే...అది మళ్ళీ నిరూపించారు
థాంక్యూ అనంతపురం ప్రజలారా 🙏🏻🙏🏻🙏🏻
*ఒకే ఒక్క మగాడు.. అనంత వెంకట్రామిరెడ్డి*
*సింగల్ హ్యాండ్ తో మాస్టర్ మైండ్ తో కూటమి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన అనంత*
అనంతపురం కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో కూటమి చక్రవ్యూహాన్ని బద్దలు కొట్టిన అనంత
వైఎస్సార్సీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ సాధిస్తున్న చారిత్రాత్మక విజయానికి అసలైన శిల్పి,..
Social media trolls kaadu, ground-level hard work matters! 👏
Congratulations to the entire YCP Anantapur Team on the victory in Anantapur Municipal Corporation! 💙✊
Ycp power lo unapudu Migilina parties okka Mayor seat kuda kottaledhu
Ipudu 3 parties Alliance lo unnay Plus State and central lo Govts vallave but still Anantapur Mayor seat Ycp Kottindhi 🔥