కొంచం కూడా సిగ్గు శరం ఉండదా మీకు.
సమంత శామీర్ పేట లో పుట్టిందా? డ్రామా రావు ఆమెను ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ చేసిండు?
మల్ల ఏమన్నా అంటే అటు నాగార్జున ఇటు డ్రామా రావు కేసులు వేస్తారు.
ఓ రెండు మూడు దశాబ్దాలు ఒకర్ని "తెలుగు జాతి ఆత్మగౌరవం" అని రుద్దారు.
ఇప్పుడు ఆ రుద్దుడు ని చాలామంది ఓపెన్ గా "మేము కాదు " అంటున్నారు.
రాగడి ని ఆలా ఎందుకు చూడట్లేదు?
తనకు నచ్చట్లేదు. తాను తెలుగు కన్నా తెలంగాణ ఐడెంటిటీ ని ఎక్కువ తీసుకుంటున్నాడు అంతే!
సర్కారు తుమ్మ పైన కూడా ఇంత మంచి పాట ఎట్లా రాశినవే ఎంకన్న ❤️
"పెట్టిపోతలకొరకు పెట్టుకోవు బెంగ!
మేక పంచకం ఉంటె అదే నీకు సురగంగా" ❤️❤️
పక్కన బాలుడి పారవశ్యమే చెప్తుంది ఈ పాట మాధుర్యాన్ని
చిన్నజీయర్ స్వామి నడిపే ఓ గుడి వాళ్ళు పూజారుల పిల్లల స్కూల్ ఫి కడ్తారు. ఎందుకు అని ఆ కమిటీ ని అడిగా ఓసారి. సిటీ లో ఇంతింత ఫిలు కట్టాలంటే కష్టం కదండీ అన్నారు.
ఒక ఆలోచన గొప్పతనం తెలియాలి అంటే చాల ఏళ్ళు పట్టొచ్చేమో .. అమ్మఒడి అంతే!!
Gun park kadhu .. somajiguda press club annaru kadha . Akkade pettandi police latho arrest lu cheyinchakunda..
Aata lo Arati pandu gaallu “please sir .. Bethi tho sorry cheppinchandi” ani aa andhra party ni adukkondi 😂😂
Nageswar Rao ఇష్యూ
నీ అయ్యా జాగీరా
ఇడుపు కాగితం
తెలంగాణ వాళ్లకు కొనే అంత దమ్ముందా?
యాదాద్రి కమిటీ లిస్ట్
KVR అరెస్ట్
తెలంగాణ జర్నలిస్టు లు ఒక్క అవకాశం, అదే ఎన్నికల కోసం చూస్తున్నారు
తొక్కితే బిడ్డ పాతాళమే ఇక
@spk_lanister Yes . Prathi temple event lo untadu .. prabhuthwa salahadharu & close to RR. Detailed ga em thelvadhu kani Manodu oka Temple ki pothe minimum o minister vocchentha arrangements untayi
ఈ గోవిందహరి ఎవరు..? దేవుడి కంటే గొప్పవాడా..?
తన మనవడి ఉపనయనం వేడుక కోసం.. తెలంగాణలోని పలు పుణ్యక్షేత్రాల్లో పూజలు ఆపేసి మరీ, వేద పండితులు ప్రసాదాలు తీసుకురావాలని ఆదేశాలు జారీ?
జులై 3వ తేదీన ఉదయం 8:30 గంటలకి ఠంచనుగా ప్రసాదాలు పట్టుకొచ్చి.. మనవడికి ఆశీర్వచనం చేసి వెళ్లాలంటూ 9 పుణ్యక్షేత్రాల వేద పండితులకు హుకుం!
స్వయంగా ఎండోమెంట్ కమిషనరే.. వాట్సాప్ మాధ్యమంగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం
దీంతో.. గోవిందహరి ఎవరు? ఆలయాల్లో సేవలు వదిలేసేంత స్పెషలా? దేవుళ్ళ కంటే గొప్పోడా? అంటూ నిలదీస్తున్న రాష్ట్ర ప్రజానీకం
ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరు కావడం వల్లే.. ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? అని జనం మండిపాటు
ఎంత ప్రభుత్వ సలహాదారు అయితే.. మనవడి ఉపనయనం కోసం దేవుడి గుళ్ళల్లో పూజలు ఆపాలా? అని ఆగ్రహం
ఇంతకీ ఏయే పుణ్యక్షేత్రాలకు ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తోందంటే..
1. బాసర
2. వేములవాడ
3. జోగులాంబ
4. కాళేశ్వరం
5. యాదగిరిగుట్ట
6. స్టేషన్ గణేష్ టెంపుల్
7. కీసరగుట్ట
8. చెరువుగట్ట
9. ఉజ్జయిని మహాకాళి
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి కూడా పరిమితులు ఉంటాయి
ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదు కానీ మహిళలను, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఒకరి పరువు దెబ్బ తీసే ప్రయత్నాలు, డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ అబ్యూస్ వంటి నేరాలు చేయడం కుదరదు
– డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్