VB- G RAM G to be rolled out throughout rural India from 1st July 2026!
Under the new framework, every rural household whose adult members volunteer to undertake unskilled manual work shall be entitled to a statutory guarantee of 125 days of wage employment in every financial year.
#VBGRAMGNotified #VBGRAMGCommencesFromJuly1 #VBGRAMG #ViksitBharat_GRAMG #GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G #ViksitBharat_G_RAM_G #MoRD #RuralEmployment #SchemesofRD #VB_GRAMG
తెలంగాణలో మౌలిక సదుపాయాలకు మరింత ఉత్తేజం!
తెలంగాణలో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్లను అనుసంధానించే కీలక జాతీయ రహదారి మార్గాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దీంతో అనుసంధా��త మెరుగుపడటంతో పాటు, ప్రయాణ సమయం, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుంది.
https://t.co/8DWHCCFZbz
A boost to infrastructure in Telangana!
The Cabinet has approved the widening of key National Highway stretches in Telangana connecting Armoor, Jagtial, Mancherial and Karimnagar. It will improve connectivity, reduce travel time, ease congestion and boost economic activities.
https://t.co/8DWHCCFZbz
@ram_views సోషల్ మీడియాలో ట్రెండ్ చేసినంత ఈజీ కాదు , రియల్ లైఫ్ లో ఇంజెస్టిస్ ఫేస్ చెయ్యడం, మిమ్న్స్ క్రియేట్ చేయడం ఈజీ కానీ నిలబడడమే కష్టం!!!
@CJP_for_India ??
@ram_views సోషల్ మీడియాలో ట్రెండ్ చేసినంత ఈజీ కాదు , రియల్ లైఫ్ లో ఇంజెస్టిస్ ఫేస్ చెయ్యడం, మిమ్న్స్ క్రియేట్ చేయడం ఈజీ కానీ నిలబడడమే కష్టం!!!
@CJP_for_India ??
ఏమన్నా యాక్టింగ్ చేస్తుందా అక్క..భావి భారత ప్రధాని..😊
వరల్డ్ కప్ ఐపోయి IPL ఇంకా స్టార్ట్ కాక ఎంటర్టైన్మెంట్ కోసం సతమతమైతున్న వారికి అక్క కామెడీ యాక్టింగ్ కొంత ఊరట కలిగిస్తుంది..😀😂🤣
అలియాస్ కవితక్క!!!!
ఏమన్నా యాక్టింగ్ గా,,,,,,,
Warm birthday wishes to Hon’ble Union Minister of Agriculture & Farmers Welfare, Shri @ChouhanShivraj Ji.
May you be blessed with good health, long life, and continued success in serving the nation.
#ShivrajSinghChouhan
జోక్యం లేకుండా ఒక వ్యక్తి తన ప్రవర్తన, భావోద్వేగాలు మరియు నిర్ణయాల పట్ల పూర్తి బాధ్యత వహించడం,ఈ విధానం వ్యక్తిగత అభివృద్ధికి,సామాజిక బాధ్యతకు మరియు నిశ్చలమైన నిర్ణయాధికారానికి ప్రతీకగా నిలుస్తుంది,@iamberagarwal జీ గొప్ప పుస్తకం రాసారు, గుడ్ లక్ ఫర్ ఫ్యూచర్,