KCR గారు...
నిన్ను నమ్మినంతగా మరెవరిని నమ్మలేరు
ఆయన దృష్టిలో మీస్థానం వేరు
సమస్య ఎక్కడ మొదలైందన్నది కాదు
అసలు సమస్యకు కారణం ఎవడన్నదే ముఖ్యమనే మీధోరణి
నాటి నుండి నేటిదాకా
BRS పార్టీకి రక్షణకవచమై నిలుస్తుంది...అన్న
🙏🏼🙏🏼హ్యాట్సాఫ్ @BRSHarish అన్న 🙏🏼🙏🏼
#Trouble_shooter 🔥🔥
తెలంగాణ రాజకీయాల్లో అందరు ఆటలాఆడుకుంటే
ఆ....అందరిని కూర్చోబెట్టి
నువ్వొక్కడివే...అసెంబ్లీలో ఫుట్ బాల్ ఎలా ఆడుకుంటవన్నా...తప్పు కదా
అందరు....అసెంబ్లీకి క్వశ్చన్ బ్యాంకుతో వస్తే
నువ్వొక్కడివే....అల్-ఇన్-వన్ పట్టుకొని ఎలావస్తావన్న...పాపం కదా
హ్యాట్సాఫ్ @BRSHarish అన్న🙏🏼🙏🏼
Cantonment's 24yr old Shravan could have been saved ....
15 Days ago Excise Police raided & found Drugs but local Marredpally Police had no info... The drug peddlars were left immediately..
On May 31 night Shravan's family dialed Police at 11.28 night but no one came.
That night around 12.30 Shravan was stabbed to death by the same Drug Peddlars and then Police came...
కంటోన్మెంట్‌కు చెందిన 24 ఏళ్ల శ్రవణ్ ప్రాణాలు పోయేవి కాదు....
15 రోజుల క్రితం ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ, స్థానిక మారేడుపల్లి పోలీసులకు ఆ సమాచారం లేదని తెలిసింది. నిందితులను వెంటనే వదిలిపెట్టారు.
మే 31 రాత్రి 11:28 గంటలకు శ్రవణ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేశారు.
కానీ ఎవరూ అక్కడికి రాలేదు.
అదే రాత్రి సుమారు 12:30 గంటలకు శ్రవణ్‌పై డ్రగ్స్ మత్తులో ఆ ముఠా కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాతే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు...
Along with @RSPraveenSwaero garu reassured the family members and local residents to ensure justice as well as requested Government to ensure law & order as residents are in trauma after the murder...
దేశంలో ఏ నాయకుడు కూడా మా నాయకుడి @KVishReddy లాగా నియోజకవర్గం మొత్తం తిరిగిరాలేదు. నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలున్నాయో చాలా మంది నాయకులకి తెలియదు. మా నాయకుడు రోజు నియోజకవర్గంలో ఏదో ఒక దగ్గర ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటాడు
చేవెళ్లకు చేయూత
చేవెళ్ల ప్రజల అండా దండా మా కొండా
నేరుగా నాకు ఆయన తెలియదు, కానీ మేము ఒక సమస్యలో ఉన్నపుడు చాలా కేర్ తీసుకుని సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు @KondalAnumula గారు ..!!💐
రేవంతన్న అభిమానులకు కొండంత అండ కొండల్ రెడ్డి గారు అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు..!!❤️
Once again Happy Birthday Kondal Reddy Garu..!!💐I wish you many more happy returns of the day..!!
🌏 Greetings to everyone on the occasion of World Environment Day.
♻️ With each passing day in this technologically advanced and modern world, the need and imperative to protect our Mother Earth are becoming increasingly important.
🌳 On this World Environment Day, let us also recollect the remarkable green transformation that took place in Telangana under the leadership of KCR garu 👇
🌱 Through Haritha Haaram, a massive greening initiative, the BRS government planted more than 290 crore saplings across Telangana.
🪴 Alongside this, thousands of sustainable green spaces such as Urban Forest Parks, Theme Parks, Palle Prakruthi Vanalu, Pattana Prakruthi Vanalu, and others were developed.
📈 The results spoke for themselves. Between 2015 and 2021, forest cover grew from 19,854 sq km to 21,214 sq km - a 6.85% increase, while overall greenery increased by 7.7%.
➡️ While India's overall green cover grew by just 0.22% (1,540 sq km), Telangana alone added 3.07% (632 sq km).
➡️ Thanks to these efforts, Hyderabad emerged as a global model for urban greening, earning prestigious international recognitions, including the World Green City Award and Tree City of the World status.
➡️ KCR garu also introduced a '10% Green Budget' policy, mandating that 10% of local body funds be allocated for greening efforts.
Let us strive and pledge to protect our Mother Earth on this Environment Day.
నిరుద్యోగ సభతో దిల్సుఖ్నగర్ దద్దరిల్లింది,
వంచన ప్రభుత్వాన్ని వణికించేలా నిరుద్యోగ దండు దండోరా వేసింది,
కాంగ్రెస్ కోటలు బీటలు వారేలా గర్జన సభ సాగింది.
కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగుల సమరం మొదలైంది.
#UnemployedYouthBetrayalMeeting
తెలంగాణ రాజకీయాల్లో అందరు ఆటలాఆడుకుంటే
ఆ....అందరిని కూర్చోబెట్టి
నువ్వొక్కడివే...అసెంబ్లీలో ఫుట్ బాల్ ఎలా ఆడుకుంటవన్నా...తప్పు కదా
అందరు....అసెంబ్లీకి క్వశ్చన్ బ్యాంకుతో వస్తే
నువ్వొక్కడివే....అల్-ఇన్-వన్ పట్టుకొని ఎలావస్తావన్న...పాపం కదా
హ్యాట్సాఫ్ @BRSHarish అన్న🙏🏼🙏🏼
అందరు రాజకీయాలు చేయడానికి చార్మినార్ పొతే
నువ్వేమో
రాజకీయాలు పక్కనబెట్టి చార్మినార్ దాక పోయి చాయ్ తాగివస్తున్నావ్
ఈ వాతావరణంని చూసి
చార్మినార్ కింద వెలసిన భాగ్యమ్మ కూడా సంతోషపడుతుంది