తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు
ఆర్డీఎస్‌పై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు పాలమూరు రైతుల గొంతు కోస్తున్నాయి.
ఆర్డీఎస్లో పూడిక పేరుకుపోయి ఎడమ వైపున తెలంగాణకు నీళ్లు రావడం లేదు, కుడివైపున కర్నూల్ రైతులు తూములు బద్దలు కొట్టి నీళ్లను సుంకేసులకు తరలిస్తుంటే మనసుకు దుఃఖం కలుగుతుంది.
కర్ణాటక నిర్మిస్తున్న నావలి, చిక్కాలపర్వి, చిక్కమంచాల, కురిడి ప్రాజెక్టులు అలాగే ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఆర్డీఎస్ రైట్ కెనాల్ మరియు ప్రతిపాదించిన గుండ్రేవుల రిజర్వాయర్ పనులను ప్రభుత్వం అడ్డుకోవాలి.
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్ల ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులతో పాటు పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి రైతాంగ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి.
ముఖ్యమంత్రి @revanth_anumula గారు, దయచేసి సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖ వద్ద ఈ అక్రమ ప్రాజెక్టులపై అధికారిక అభ్యంతరాలు నమోదు చేయండి, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేస్తున్నాం.
YSR ఆశయాల తగ్గట్టూ ఉంటాం అనే సన్నాసి కాంగిలు..
ఆయన ఆశయాల్లో ఒక్కటి అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గాలికి వదిలేశారు
పచ్చ కాంగ్రెసు ఎఫెక్ట్ అనుకుంట !!
విద్యార్థులకు న్యాయం చేయండిరా అంటే బెదిరింపులకు దిగుతున్నారు...
తూ మీ బతుకులు చెడ 💦💦🤮🤮
తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు ఇంకోసారి గెలవవు రేవంత్ రెడ్డి
ముమ్మాటికి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం..మా సీఎం కేసీఆర్
– బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు
@BRSHarish
BRS: ప్రజలకు ఎలా అయిన నీళ్ళు ఇవ్వాలి...
Congress: నీళ్ళు ఇస్తే.. మనం ఇన్ని రోజులు చెప్పింది అబద్దం అని తెలిపొద్ది, సో ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వదు..
Elections ముందు అబద్ధాలు...
Elections ayetapudu అబద్ధాలు...
Elections ayi గెలిచాక అబద్ధాలు...
ప్రభుత్వం ఒచ్చి 2.5 ఏండ్లు అయిన కూడా అవే అబద్ధాలు...
Epatiki మరతవో ఏమో 🤦🤦
❇️ రేవంత్, ఉత్తమ్‌ను ఉరి వేసినా తప్పులేదు
❇️ నదుల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తున్నా, మోటార్లను నడపకపోవడం రేవంత్, ఉత్తమ్‌ల క్రిమినల్ నిర్లక్ష్యం
❇️ నీటిపారుదల మంత్రిగా ఉత్తమ్, ముఖ్యమంత్రిగా రేవంత్ ఇద్దరూ పూర్తిగా విఫలమయ్యారు
❇️ దేవాదుల వద్ద మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదు? అక్కడ NDSA గానీ, మరే ఇతర అభ్యంతరాలు గానీ లేవు కదా, రేవంత్?
❇️ చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణకు వినియోగించాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదులుతున్నారు
❇️ కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా అన్నీ కేసీఆర్ చేసి పెట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు
❇️ అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌కు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు
❇️ రేవంత్, నువ్వు నిన్న చెప్పిన ప్రతి అబద్ధానికీ, ప్రతి అక్షరానికీ నేను సమాధానం చెబుతా
- తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
@BRSHarish
ఉద్యమకారుల మీదకి తుపాకీ గురి పెట్టిన నువ్వు ఉద్యమకారుల గురించి మాట్లాడతావా?
రేవంత్ రెడ్డి ఉద్యమకారుల గురించి మాట్లాడడం అంటే సంపినోడే సంతాపం తెలిపినట్టే
కోదండరామి రెడ్డికి పదవి రాగానే రాష్ట్ర సమస్యలు కనిపిస్తలేవు
నీకు ఉద్యమకారుల మీద ప్రేమ ఉంటే కోదండరామి రెడ్డిని విద్యాశాఖ మంత్రిని చేయి
– బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు
@BRSHarish
కాళేశ్వరం అంటే కేవలం ఒక బ్యారేజ్ కాదు.. ప్రపంచ ఇంజనీరింగ్ రికార్డులను తిరగరాసిన మహా ప్రాజెక్ట్!
✳️ 3 బ్యారేజీలు
✳️ 15 రిజర్వాయర్లు
✳️ 21 పంప్ హౌస్‌లు
✳️ 19 సబ్స్టేషన్లు
✳️ 203 కి.మీల సుదీర్ఘ సొరంగాలు
✳️ 1,531 కి.మీల గ్రావిటీ కాలువలు
✳️ 98 కి.మీల ప్రెజర్ మైన్స్
✳️ 141 టీఎంసీల మొత్తం నిల్వ సామర్థ్యం
✳️ 530 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసే వ్యవస్థ
✳️ 240 టీఎంసీల అద్భుత నీటి వినియోగం
#KaleshwaramProject
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద రబ్బర్ డ్యామ్ వేసి మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని ఇంజనీర్లు రిపోర్టు ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్టు బయటపెట్టండి. ఆ రిపోర్టు ఇచ్చిన ఈఎన్సీని వారం తిరగకుండానే ట్రాన్స్ఫర్ చేసి, పోస్టింగ్ కూడా ఇవ్వకుండా రిటైర్ చేశారు. ఇంత పగ, ఇంత ప్రతీకారం కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీకు ఎందుకు??
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న
రాజకీయాల నుండి నేను తప్పుకుంటా...
నువ్వు నా శిష్యుడివి... నా వెనుకాల తిరిగినోడివి. నీకు #KCR ఎందుకు నేను చాలు.
- సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
#HarishRao#RevanthReddy
రేవంత్ రెడ్డికి హరీశ్ అన్న మాస్ సవాల్ 🔥
నాకు 3 నెలలు నీటి పారుదల శాఖ అప్పగించు.. జీతం వద్దు, కారు కూడా వద్దు
కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తా.. బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్త.
ఒకవేళ నీళ్లు తీసుకురాకపోతే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా... సవాల్ కి సిద్ధమా??
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న 🔥
తన PR పిచ్చి కోసం చిన్నపిల్లలని ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి
ఫుట్ బాల్ మ్యాచ్ కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు చిన్నారులను ఇబ్బంది పెట్టి మ్యాచ్ చూసిన రేవంత్ రెడ్డి
ఆలస్యం అవడంతో చెప్పలేక, వెళ్ళలేక అక్కడే కునుకు తీసిన చిన్నారులు
తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భం ఇది!
సాధించుకున్న స్వరాష్ట్రం సంపన్న రాష్ట్రంగా అవతరించింది!
తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్ కం బెంచ్ మార్క్ ను దాటి ఎదిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది!
దేశంలో ఈ హోదాను సాధించిన ఐదు అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ వుండటం మనకు గర్వకారణం!
పదేండ్ల పాలనలో ఏం జరిగింది? దరిద్రం తాండవించిన ప్రాంతం..ధనిక రాష్ట్రంగా అవతరించింది!
బికారులు కాదు నా తెలంగాణ ప్రజలు..సిరిసంపదలతో తులతూగే తెలంగాణ తల్లి బిడ్డలు!
విఫల రాష్ట్రం కాలేదు తెలంగాణ..సఫల సంపన్న రాష్ట్రమై సగర్వంగా నిలిచింది!
తమ చెమటను..నైపుణ్యాన్ని..మేధస్సును రంగరించి తెలంగాణను శిథిలాల నుంచి
శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికి శుభాభివందనాలు!
తెలంగాణ వస్తే ఏమొచ్చింది? జాతి సంపద పెరిగింది.. జనం ఆదాయం అద్భుతంగా పెరిగింది!
కేసీఆర్ గారి దార్శనిక పాలనలో ఆర్థిక వ్యవస్థ అద్వితీయంగా అభివృద్ధి చెందిందని జాతీయ నివేదికలే కాదు..అంతర్జాతీయ సంస్థలు తేల్చిచెబుతున్నాయి..!
దివాలా రాష్ట్రం అని దిక్కుమాలిన ప్రచారాలు చేసేవాళ్లకు ప్రపంచ బ్యాంకు తాజా నివేదికే సమాధానం..!
CM Revanth Reddy Watches FIFA World Cup Match with Students
విద్యార్థులతో కలిసి
“ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి”
శిల్పకళా వేదికలో విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిగ్ స్క్రీన్‌పై అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్ ఫిఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించారు.
ఇటీవల హైదరాబాద్ పర్యటన చేసిన లియోనిల్ మెస్సీ అర్జెంటీనా జట్టు తరఫున బరిలో ఉన్నారు.
Chief Minister Revanth Reddy watched the FIFA World Cup football match between Argentina and Egypt with students on a big screen at Shilpakala Vedika. Lionel Messi, who recently visited Hyderabad, represented the Argentina team in the match.
#RevanthReddy #FIFAWorldCup