కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబుకు 'స్టాండింగ్ ఒవేషన్'!
'Economic Times' అనే ప్రముఖ పత్రిక చంద్రబాబును 'వాటర్ మ్యాన్'గా గుర్తించిందని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించగానే, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అధికారులు, మంత్రులు అందరూ లేచి చప్పట్లతో అభినందించారు.
#Chandrababu #WaterMan #APCollectorsConference
*మాజీ సైనికుడి, ఉపాధ్యాయుడిపై 'సాక్షి' గూండాయిజం*
*పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై బురదజల్లడమే లక్ష్యంగా పాత్రికేయ ముసుగులో అరాచకాలు*
దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన ఒక మాజీ సైనికుడిపై, సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిపై 'సాక్షి' మీడియా ప్రతినిధులు సాగించిన అరాచకాన్ని, బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం నాడే, చిన్నారులకు పాఠాలు చెబుతున్న తరగతి గదిలోకి అక్రమంగా చొరబడి, చొక్కా పట్టుకుని ప్రాణభయం కలిగించేలా బెదిరించడం పాత్రికేయ విలువలకే మాయని మచ్చ. ఇది జర్నలిజం ముసుగులో సాగించిన రౌడియిజం, గూండాయిజం.
భారత సైన్యంలో హవల్దార్‌గా పనిచేసి రిటైర్ అయిన వి. చక్రపాణి రెడ్డి గారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, రోజుకు 16 గంటలకు పైగా కష్టపడి చదివి, మెగా డీఎస్సీలో ప్రతిభ ఆధారంగా, నిబంధనల ప్రకారం ఎక్స్-సర్వీస్‌మెన్ కోటాలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. కుప్పం మండలం నడిమూరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తుంటే, రాజకీయ దురుద్దేశంతో ఆయనపై కక్షగట్టి వేధించడం క్షమార్హం కాని నేరం. అక్రమంగా పాఠశాలలోకి ప్రవేశించి, సర్టిఫికెట్లు చూపించకపోతే తప్పుడు వార్తలు రాస్తామని బ్లాక్మెయిల్ చేయడం, విద్యార్థుల ముందే చొక్కా కాలర్ పట్టుకుని భౌతిక దాడికి దిగడం సమాజం తలదించుకునే దుశ్చర్య.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, అవినీతి లేకుండా, కేవలం మెరిట్ ప్రాతిపదికన నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలపై విషం చిమ్మాలనే దుగ్ధతోనే ఈ విధమైన కుట్రలకు తెరలేపారు. కష్టపడి మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన సామాన్యులను మానసికంగా క్షోభకు గురిచేసి, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు 'సాక్షి' పత్రిక, ఛానల్ ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.
దేశానికి సేవలందించిన సైనికుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తరగతి గది పవిత్రతను కాలరాసిన సాక్షి రిపోర్టర్ గణేష్, కెమెరామన్ శ్రీకాంత్‌లపై చట్టప్రకారం చర్యలు.
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#PaidFakeNews
నీటి విలువ రాయలసీమ, మా ఉమ్మడి #ప్రకాశం జిల్లా నాయకులకు అందరికంటే బాగా తెలుసు.
అందుకే #వెలిగొండ ప్రొజెక్ట్ ఫీడర్ కెనాల్ లో నీటిని చూసి చిన్నపిల్లలలాగా డాన్స్ చేస్తున్నారు.
డాక్టర్ అని కూడా మర్చిపోయి డాన్స్ చేస్తున్న కనిగిరి ఎంఎల్ఏ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
#CBNfulfillsVeligondaDream
#VeligondaProject
@ncbn గారు 🔥🔥
ఈ అద్భుతం చేసిన చంద్రుడు నిజమైన అభినవ భగీరథుడివి! 🙏🏻💧
ఒక యజ్ఞంలా సాగిన ఈ జల విప్లవంలో…
ఆ రోజు మంత్రిగా @DevineniUma గారు, ఈరోజు మంత్రిగా @RamanaiduTDP గారు చంద్రబాబు గారు ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయడంలో అంకితభావంతో పనిచేస్తున్నారు. 💪🏻
Day 3 of still waiting for @ysjagan to accept my challenge for a DSC debate.
I get it - I’m a “first-time MLA” and he’s a “former CM”, so I’m happy to give him home advantage. Venue of his choice. 😄
Would he care to show up?
#DSCFakesByYCP
పులివెందుల కంచుకోట ని లతా రెడ్డి గారు బద్దలుకొట్టి ZPTC గా గెలిచి చరిత్ర సృష్టించి నేటికి సరిగ్గా ఏడాది…
ప్రపంచం లో ఆగస్ట్ 14 న స్వాతంత్ర్యం వచ్చిన రెండు ప్రదేశాలు
1. పాకిస్థాన్
2.పులివెందుల
🔥🔥🔥🔥🔥🔥
Unlike Commercial Banks, Cooperative banks will not have advertising or marketing funds. So we built an in-house Marketing team, infusing marketing and brand building concepts to a few of our recent joinees.
I am proud to say that with very limited resources and “not-so-entertaining banking content” we have taken this page to 1470 followers.
With a bare minimal expenditure, this page is helping our products reach prospective customers.
Somehow, seeing this page grow is giving me more happiness than any of my individual pages.
Do support us and thereby the Cooperatives movement in India.
https://t.co/slVnW8JUJV
@NABARDOnline@APCOB3@AndhraPradeshCM@MinOfCooperatn
పోలవరం వద్దు
భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దు
రాజధాని వద్దు
అభివృద్ధి వద్దు
వీడి పార్టీ వద్దు
వీడు వద్దు
అదే ఆంధ్రాకు ముద్దు
ఇక Paytm batch రద్దు
సోది ప్రెస్ మీట్ రద్దు
చెత్త పేపర్ లో అబద్ధపు ప్రచారం రద్దు రద్దు @naralokesh@JaiTDP
చివరికి జగన్ కి తొత్తుగా ఉండే TV9 వాడు కూడా ఒప్పుకోవాలిసిన పరిస్థితి వచ్చింది,
సైకో జగన్ ఐదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి లాగితే ..చంద్రబాబు ఏమో 2027, 2028, 2029 అంటూ ప్రాజెక్టులకు డెలివరీ డేట్లు పెట్టి పూర్తి చేస్తున్నాడు..
ఈ నెలలో భోగాపురంతో మొదలు పెట్టి అమరావతి సీడ్ access రోడ్ పూర్తి చేస్తున్నారు, పోలవరం ఎడుమ కాలువతో నీళ్లు ఇస్తున్నారు..వెలిగొండ పూర్తి చేసి ఈ ఏడాదే నీళ్లు ఇవ్వబోతున్నారు..
వచ్చే 3 -6 మంత్స్ లో విజయవాడ ఎయిర్పోర్ట్ పూర్తి చేసి ఓపెనింగ్ చేస్తారు,
2027 కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు,
2027 ఆగస్టు కి పోలవరం పూర్తి చేసి మోదీ చేతుల మీద ఓపెనింగ్ చేస్తాను అని ఘంటాపధంగా చెప్పాడు,
2028 ఆగస్టు కి అమరావతి మొదటి ఫేజ్ పూర్తి చేసి మోదీ చేతుల మీద ఓపెనింగ్ కి టార్గెట్ పెట్టాడు.
డిసెంబర్ 2028 కడప స్టీల్ ప్లాంట్.
2028 గూగుల్ డేటా సెంటర్,
2028 చివరి లేదా 2029 ప్రారంభం ArcelorMittal Nippon Steel భారీ స్టీల్ ప్లాంట్..
ఇవే కాదు ఇరిగేషన్ ప్రోజెక్టులను టార్గెట్స్ పెట్టుకొని వచ్చే ౩ ఏళ్లలో పూర్తి చేయడానికి కేలండర్ సిద్ధం చేసుకున్నారు, ఎవడు ఎంత మొత్తుకున్నా తలకిందులు తప్పస్సు చేసినా అన్నీ ప్రాజెక్టులు పూర్తి చేసి 2029 ఎన్నికలకు వెళ్తాము అని బలంగా చెప్తున్నాడు
ఇవి మాటలు కాదు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలకిందులు చేసే గేమ్ చేంజర్లు..
ఎన్నికల కోసం హామీలు కాదు...
దశాబ్దాల భవిష్యత్తు కోసం ఫౌండేషన్ వేస్తున్నారు..
పేటీఎం బ్యాచ్ ఇంకా ట్వీట్లు వేసుకుంటూ ఉండండి,
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర రాసుకుంటోంది..
@YSRCParty
డీఎస్సీ పరీక్ష మీద, విధివిధానాల మీద మీకు అనుమానాలు ఉంటే ముందు మన జిల్లాలో ఉన్న బొత్స సత్యన్నారాయణ గారి సత్యా కాలేజీకి వెళ్ళండి.
అక్కడ సిబ్బంది తో మీరు కొంత సమయం గడిపితే ఈ పరీక్ష ఎంత కట్టుదిట్టంగా జరుగుతుందో తెలుస్తుంది.
VIDEO | Andhra Pradesh: Amaravati is being developed with an underground utility corridor system, replacing overhead power, telecom, water, gas and sewage networks with underground infrastructure.
The Andhra Pradesh Government says the initiative aims to create cleaner skylines, improve resilience against extreme weather and support long-term urban planning. As India's planned greenfield capital takes shape, the project is being positioned as a model for future-ready and sustainable city infrastructure.
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
ఉప్పల్ స్టేడియం - 2003
గచ్చిబౌలి స్టేడియం - 2003
కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం - 2003
వైజాగ్ స్టేడియం - 2003
విజయవాడ స్టేడియం - 1997 & 2002
మంగళగిరి స్టేడియం - 2016
నిజంగా చంద్రబాబు గారు @ncbn మీ బాడ్ లక్ అవ్వచ్చు లేదా ఇంకొకటి అయిఉండొచ్చు. . . ఆలోచన మీది, సీఎంగా ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేది మీరు, భూమి సేకరించి జనల ఓట్లకు దూరం అయేది మీరు. . .చివరికి క్రెడిట్ దొబ్బేది మాత్రం ఎవడో చిల్లర గొట్టం గాడు.
ప్రతిదీ మీరు ముఖ్యమంత్రిగా 2003 & 2016 లోనే కదా రూపురేఖలు మార్చింది, కానీ చెప్పుకోవటంలో ఎక్కడో మనం వెనుకపడిపోయాం @JaiTDP !!
#TeluguDesamParty
In Bhogapuram, Andhra Pradesh, the Alluri Sitarama Raju International Airport will be inaugurated. This is a modern and futuristic airport that will boost connectivity, commerce and tourism. This project also incorporates principles of sustainability and energy efficiency.
రైల్వే జోన్‌కు కనీసం భూమిని కూడా ఇవ్వలేని సిగ్గుమాలిన మంత్రివి నువ్వు, ఈ రోజు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్ ధర్మాన ప్రసాదరావు?
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన విశాఖ రైల్వే జోన్‌ను ఐదేళ్లపాటు తొక్కిపెట్టింది మీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? విశాఖలో భూములు కబ్జా చేయడానికి ఉన్న శ్రద్ధ, రైల్వే జోన్ హెడ్‌క్వార్టర్స్‌కు కనీసం సెంటు భూమి ఇవ్వడానికి మీకు ఎందుకు లేకుండా పోయింది?
జగన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉండి ఉత్తరాంధ్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన నీకు, ఈ రోజు కూటమి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదు. చేతుల్లో ఉన్న రైల్వే జోన్‌ను తెచ్చుకోలేని మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మాపై బురద జల్లుతారా?
ఇప్పటికైనా అవాస్తవాలు మాట్లాడటం ఆపి, ఐదేళ్లపాటు మీ ప్రభుత్వం చేసిన చారిత్రక ద్రోహానికి ఉత్తరాంధ్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పండి.
బాగా చెప్పారు 👌- అదే ఆ ఏడుపు 😅😄
చంద్రబాబు నాయుడుని వెన్నుపోటు దారుడు అనే ప్రతి ఒక్కరికి మనసులో ఉన్న బాధ ఏమిటి అంటే ఎన్టీ రామారావు ఉండగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు లక్ష్మీపార్వతి చేతికి వెళ్ళుంటే బాగుండేది, అలా వెళ్ళుంటే ఈపాటికి ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయిండేది అలా పోవాలని వీళ్ళ అభిప్రాయం ఆలోచన , ప్రస్తుతం ఈ అసంతృప్తి బాధితుల బాధ వర్ణనాతీతం 😁😆