@nagaraju75651@naralokesh Dear Lokesh The senior party member issue to be fixed with your guidence. He deserves justice. Hope, you will address. Thanks, Jai Telugu Desam.
@prakashraaj@ncbn@PawanKalyan Who wants your view point. The judiasury & department of State police would take care of the situation. You need not to be worried at all. Find out another constuavancy to contest at least this time to get deposites.
జర్నలిస్ట్ ప్రశ్న - MaviGUN తో విశాఖ రాజధాని సంగతేంటి .. ?
సార్ అనగానే మొదట సమాధానం చెప్పడానికి కూర్చున్నాడు ..
ప్రశ్న విని పారిపోయాడు ..
నేటితో @YSRCParty ₹5 PAYTM's నీ పూర్తిగా గొర్రెలను చేశాడు..
విశ్వసనీయత లేని నీ నీతి మాలిన రాజకీయానికి నీకే సిగ్గు వేస్త���ందా @ysjagan ..?
#YSRCPNeverAgain
🦖 ఊసరవెల్లి అయినా ఒక పట్టాన రంగులు మారుస్తుందేమో కానీ, @ysjagan మార్చే మాటల వేగాన్ని అందుకోవడం ఆ ఊసరవెల్లి వల్ల కూడా కాదు! 🦎
2014 నుండి 2026 వరకు అసెంబ్లీ సాక్షిగా ఒకే వ్యక్తి నోటి వెంట వచ్చిన భిన్నమైన ప్రకటనలు చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. నాడు విజయవాడలో రాజధాని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అన్నారు, ఆ తర్వాత మూడు రాజధానుల ముచ్చట తెచ్చారు, తీరా చూస్తే అసలు రాజ్యాంగంలోనే రాజధాని అనే పదం లేదంటూ సరికొత్త వింత వాదనలు తెరపైకి తెచ్చారు! 🏛️🔄
అధికారం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం పూటకో మాట, ఏడాదోకో సిద్ధాంతం అన్నట్టుగా సాగుతోంది ఈ ప్రహసనం. వీడియో చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది – మాట మీద నిలబడడం కంటే, నమ్మిన జనాన్ని బురిడీ కొట్టించడమే ఇక్కడ ముఖ్యం అని!
నమ్మిన ప్రజల భవిష్యత్తుతో, రాష్ట్ర రాజధానితో ఇలాంటి ఆటలు ఇంకెన్నాళ్లు? 🤔💥
#APPolitics #YSJagan #UturnJagan #AndhraPradesh #APCapital #AssemblySession2026 #PoliticalSatire #TeluguTweets #CapitalIssue
#andhrapradesh
నిన్న అమరావతి మొన్న విశాఖ ఇప్పుడు మావిగన్ రాజధాని అని ఒక స్థిరమైన అవగాహన ఆలోచన లేని మాటలు. అర్థం పర్ధం లేదు. ఈ నాయకుడు పార్టీ రాష్ట్రానికి అవసరం లేదు.
https://t.co/C35IWVLOTu
@Telugu360 విలన్లుగా మీ వాడే చంపి డోర్ డెలివరీ చేశారు కదా వాడికి నువ్వు పదవిని ఇచ్చి పక్కన కూర్చోపెట్టావు ఇలాంటి తెలివి తక్కువ మాటలకే ప్రజలు ఘోరంగా ఓడించారు పాతరేశారు.
కొందరు వ్యూహాలు రచిస్తే మరికొందరు ఆ వ్యూహాల్లో కేవలం పావులు గా మారి తమ భవిష్యత్తు��ు బుగ్గిపాలు చేసుకుంటారు. జగన్ రాజకీయ శైలిని ఆడే పొలిటికల్ గేమ్‌లో @AmbatiRambabu నీ నోటి దురుసు నమ్మి గాలానికి చిక్కివు సమాజంలో అభాసుపాల అయ్యావు కళ్ళుతెరువు పార్టీ నీ వదులు భవిష్యత్ వుంటుంది
దీనినే పెర్పెచ్యువల్ మోటారు అంటారు. ఇది సాంకేతికంగా అసాధ్యం. శక్తిని సృష్టించ��ేము. అది ఉష్ణగమన నియమాలకి విరుద్ధం (లా ఆఫ్ థర్మోడైనమిక్స్). దీనికోసం ఎందరో శాస్త్రవేత్తలు జీవితాలు ��ారపోశారు. ఎవరూ కనుక్కోలేకపోయారు. చదువు, తర్కం లేనివాళ్లు ఇలాంటి వార్తలు వండి జనం మీదకి వదిలేస్తారు.
రాజధానిని తిరస్కరించారు... రైతులను అవమానించారు... అభివృద్ధిని అడ్డుకున్నారు.
మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టిన వైసీపీకి, నేడు ప్రజల నుంచే గట్టి సమ���ధానం లభించింది.
రైతుల ఆవేదనను, వారి పోరాటాన్ని, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేసిన రాజకీయాలకు ప్రజలు ఇక అవకాశం ఇవ్వబోరనే సంకేతమే ఈ ఘటన.
గో బ్యాక్ వైసీపీ..!
#YCPExpired
విద్యారంగంలో ఏపీని నెం.1గా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేద్దాం.
ఎటువంటి పైరవీలకు తావులేకుండా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్‌ను తీసుకొచ్చి, సీనియారిటీ ప్రాతిపదికన పారదర్శకంగా ప్రమోషన్లు కల్పించాం. మీకు అపారమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. ఏపీ మోడల్ విద్యను ప్రపంచానికి చాటిచెప్పాలి. ప్రజా ప్రభుత్వం మీ వెంట ఉంది.
#NaraLokesh
#AndhraPradesh
@YSRCParty నేత ఏం మాట్లాడారో ఆ పార్టీ నాయకులకు తెలీదా.అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్��ినట్లు మాట్లాడారు @ncbn సతీమణి గురించి మాట్లాడితే ప్రశ్నించకూడదా. అసలు మీలో రియలైజేషన్ ఎంతవరకు వస్తుందో చూస్తాం. మీరు తిట్టినా.. తిట్టకపోయినా "మేము బలపడటం గ్యారంటీ’ పవన్ కల్యాణ్ @JanaSenaParty
@ysjagan DSC గురించి పచ్చి అబద్ధాలు చెప్పి స్కాం అంటూ ప్రెస్ మీట్లో సోది కబుర్లు చెప్పారు చర్చకు రావాలి కి రుజువు చేయాలి అన్న @naralokeshపిలుపునకు మీ నుండి ఎందుకు జవాబు లేదు. అంటే ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు బురద జల్లే కార్యక్రమం తప్ప మరేమీ కాదు అంతేనా?