తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం..
ఆంధ్రప్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం..
బెంగళూరు వేదికగా
సేవా భావంతో కృషి చేస్తూ
13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా బెంగళూరు టీడీపీ ఫోరం కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ఇవే మా శుభాకాంక్షలు.
#TeamBTF
కర్నూల్ కొండారెడ్డి బురుజు పై డీఎస్సీ లో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు..
వైఎస్పీ వ్యాఖ్యలు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించిన మమ్మల్ని అవమానించే రీతిలో ఉన్నాయి
#DSC#kurnool#TeamBTF#BangaloreTDPForum
Congratulations, Bhumireddy Sai Srinivas Reddy!
It is a matter of immense pride for the entire Telugu community that our own TNSF Andhra Pradesh State Vice President, a native of Pulivendula, has officially taken his oath as a licensed Attorney in the State of Indiana, USA at just 25 years of age, on his very first attempt!
What makes this even more special is that he is now dual licensed in both India and the USA at just 25 a truly rare and remarkable achievement!
Knowledge gain &Sharing....
గ్రామీణాభివృద్ధి రంగంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) చేస్తున్న సేవలు… FCRA ఇబ్బందులు… వాటిని అధిగమించటానికి శ్రీ నారా లోకేష్ గారు చేసిన కృషిపై presentation...
44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని Bangalore TDP Forum ఓ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది..!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలపై BTF సభ్యులు కొన్ని పార్లమెంట్ Teams గా ఏర్పడి, ఆ విషయాలపై సమాచారాన్ని సేకరించి, వాటిని presentations రూపంలో అందరికీ వివరించారు, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం Knowledge gain & Sharing అయితే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 4 ముఖ్యమైన విషయాలపై ఇచ్చిన Presentations చాలా మంచి impact create చేసాయి, రానున్న కాలంలో ఇలాంటి sessions మరిన్ని నిర్వహించాలి అన్న సంకల్పంతో ఈ టీమ్ ముందుకు సాగుతుంది..!
హిందూపురం పార్లమెంట్ సభ్యులు @RavikumarLingu1 & team ఈ presentation ఇవ్వటం జరిగింది ...
CLICK HERE FOR FULL VIDEO...
https://t.co/hdKIH4rqUp
#BangaloreTDPForum
#TeamBTF
మా తాతలు నిన్నే మొక్కారు🙏
మా నాన్న నిన్నే మొక్కాడు🙏
నేను కూడా నిన్నే మొక్కుతున్న🙏
జయహో తెలుగుజాతి గౌరవమా..
జయహో తెలుగుకీర్తి పతాకమా...
జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
Tribute by Bangalore TDP Forum
#BangaloreTDPForum#TeamBTF
బెంగుళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈ 23 వ తేదిన పుట్టినరోజు జరుపుకున్న విద్య మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ @naralokesh గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బెంగుళూరు టీడీపీ ఫోరం కుటుంబ సభ్యులు...
#TeamBTF#BangaloreTDPForum
#BTFSankranthiSambaralu2026
ఆంధ్రా ‘అర్జున’ పుత్రిక జ్యోతి సురేఖకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర మంత్రులకు బహిరంగ లేఖ – తెలుగు జాతి ఆత్మగౌరవ విన్నపం
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులకు. @RamMNK@PemmasaniOnX @_SrinivasaVarma @naralokesh@ncbn
https://t.co/He0s6mpTsP…
ఆంధ్రా ‘అర్జున’ పుత్రిక జ్యోతి సురేఖకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర మంత్రులకు బహిరంగ లేఖ – తెలుగు జాతి ఆత్మగౌరవ విన్నపం
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులకు. @RamMNK@PemmasaniOnX @_SrinivasaVarma @naralokesh@ncbn
https://t.co/PXuOufW2DB…
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమించడంతో పాటు, ఇతర రాష్ట్రాలలో టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్లను నియమించిన సందర్భంగా…
బెంగళూరు టీడీపీ ఫోరం వ్యవస్థాపకులు శ్రీ కనకమేడల వీరాంజనేయులు గారిని బెంగళూరు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్గా నియమించడం పట్ల ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“నన్ను ఈ గౌరవప్రదమైన పదవికి నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి , యువనేత శ్రీ నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ,అలాగే బెంగళూరు టీడీపీ ఫోరంను సమన్వయపరుస్తున్న గౌరవనీయులైన ఎమ్మెల్సీలు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి , శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి మరియు ఫోరం కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, పార్టీ ఆశయాలను, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తాను అని తెలియచేసారు .
బెంగళూరు టీడీపీ ఫోరం.
#TeamBTF
#BangaloreTDPForum
@Pallasrinivas4u