ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి పూటకో మాట, రోజుకో బాటగా జగన్ మాట తప్పుడు మడమ తిప్పుడు కొనసాగుతోంది. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో చంద్రబాబు గారి పాలన సాగుతోంది.
#Amaravati#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
So proud to see Brahmani named one of Fortune India’s 100 Most Influential Women! Keep shining, leading, and breaking barriers!
@brahmaninara
https://t.co/dHr0d1nfnI
Wishing Andhra Pradesh Congress Committee President, Smt. YS Sharmila Garu, a very happy birthday. I pray that she is blessed with good health and a long life. @realyssharmila
Action King!Collection King!Dialogue Delivery King! My lovely brother Balayya has completed 50yrs in the cinema industry and still going strong. A great achievement! My hearty congratulations to him and I wish him peace of mind, good health and happiness all his life. God Bless.
తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా... 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్ గారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని... ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలి అంటూ ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమై ఉంది తెలుగుదేశం. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తుంది తెలుగుదేశం. మరోసారి మీ అందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
#42ndTDPFoundationDay