పవర్లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అందరికి మేలు చేయలనే తండ్రి లాంటి మనసున్న నాయకుడు చంద్రన్న. పోలవరం ముంపు మండలాలతో పాటు ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రజలకి భరోసా ఇవ్వడానికి రావడం చాలా ధైర్��ాన్ని ఇస్తుంది. #APHopeCBN
పోలవరం వరద బాధితులకు భరోసా కలిపించేందుకు పసుపు దండు పయనమైంది. ప్రజానీకం కష్టాల్లో ���న్న ప్రతీసారి మేమున్నామని తెలుగుదేశం పార్టీ కదలివస్తుంది, ప్రజల కన్నీళ్లు తుడుస్తుంది.
#APHopeCBN
#iTDPVijayawada
#iTDPTiruvuru
తెలుగుదేశం కార్యకర్తలందరూ కదలిరండి .. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి ముంపు ప్రాంతాల పర్యటనకు అండగా నిలవండి . అందరం కలిసి బాధితులకు చేతనైన సహాయం చేద్దాం #APHopeCBN#Yemmiganur