పల్లె పిలుస్తుంది.. రా.. కదలిరా!
భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో రాష్ట్రంలోని సమస్యల ఫొటోలను దహనం చేద్దాం. సంక్రాంతి పర్వదినాన టీడీపీ సూపర్ సిక్స్ హామీలు, యువగళం, ఏపీ పునర్నిర్మాణంపై ముగ్గులు వేసి, సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం..
#Pallepilusthundi#RaaKadaliRaa
ఈరోజు శ్రీశైలం లో శ్రీ బ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి విచ్చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh గారికి సున్నిపెంట హెలిప్యాడ్ దగ్గర పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది...
#GowruVenkataReddy#nandikotkurtdpincharge#Srisailam
“అన్నింటిని మించిన నేరం అన్యాయం, అక్రమాలతో రాజీ పడడమే" యువత ఉత్తేజ స్ఫూర్తి, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మా ఘననివాళి.
#Netaji#NetajiJayanti#subashchandrabose
పాణ్యo నియోజకవర్గం,ఓర్వకల్లు మండల కేంద్రంలో టీడీపీ అధినేత శ్రీ @ncbn గారి ఆదేశాల మేరకు "జయహో బీసీ" కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు బస్టాండ్ నుండి టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఘన ���్వాగతం పలికారు,భారీ ఎత్తున బస్టాండ్ నుండి ర్యాలీ గా బయలుదేరి సుoకులమ్మ ఆలయం, ఆంజనేయ స్వామి గుడి లో ప్రత్యేక పూజలో పాల్గొని, బీసీ సభ లో పాల్గొనడం జరిగింది...
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారు,ఓర్వకల్లు మండలం ముఖ్య నాయకులు,మండల పరిధిలోని అన్ని గ్రామాల బీసీ నాయకులు కార్యకర్తలు,టీడీపీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
#GowruCharithaReddy
#JayahoBC
#TeluguDesamParty
#NaraChandrababuNaidu
#NaraLokesh
#TeamGowru
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఎంతో అమూల్యమైనది. ప్రతి ఒక్కరం ఓట���ుగా నమోదు చేసుకుందాం తోటి వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పిద్దాం
#NationalVotersDay #GowruCharithaReddy #panyam #TDP
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తప్పక ఓటరుగా నమోదు చేసుకోండి.. ఇప్పటికే ఓటు ఉన్న వాళ్లు ఓటరు జాబితాలో మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించండి..
7997992265, 8309693368
#GowruCharithaReddy#TDP#AndhraPradesh#NaraChandrababuNaidu#TeluguDesamParty #NaraLokesh #TeamGowru #PanyamTdp #YuvaGalam #HelloNavasakam #TDPforDevelopment #TDPWillBeBack #iTDPforTDP #BhavishyathukuGuarantee #PanyamMLA #TDPforAP #ChandrababuNaidu
ఎందరో రాజనీతిజ్ఞుల కృషి ఫలితం భారత సంవిధానం.... " జాతి జనులకు స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రసాదించిన ���ధిశాసనం...
75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
#RepublicDay #india #Gowrucharithareddy
గొరుకల్లు రిజర్వాయర్‌లో కుంగిన బండ రాతిపరుపుని నేడు పార్టీ నాయకులతో కలిసి సందర్శించి, స్థానిక అధికారులతో మరియు చీఫ్ ఇంజనీర్ గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది. గత ఆరు నెలల క్రింద మరమ్మత్తులు చేపట్టిన ప్రదేశంలోనే మళ్లీ కుంగడంపై అధికారులని ప్రశ్నించాము. ఈ రాతి పరుపు కుంగడంతో రైతులు, గొరుకల్లు గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారని, పటిష్టతపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపో��డం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారిని నిలదీశాము.
రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి 99 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా నిధులు విడుదల చేయలేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ నియోజకవర్గానికి ఆరు సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు ఈ రిజర్వాయర్ ఎన్ని సార్లు కుంగిందో కన��డట్లేదా??! అధికారంలో ఉండి ఈ చిన్న చిన్న పనులు పూర్తి చేసుకోవడానికి నిధులు కూడా మంజూర�� చేసుకోలేకపోవడం సిగ్గు చేటు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, గొరుకల్లు గ్రామ నాయకులు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
#GorukalluReserviorvisit #TeamGowru #GowruCharithaReddy #PanyamTdp #PanyamMLA # #TDP #iTDPforTDP #TDPWillBeBack #AndhraPradesh #TeluguDesamParty #PavanKalyan #NaraChandrababuNaidu #BhavishyathukuGuarantee #TDPforAP #TDPJSPTogether
ఇటీవలే కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో చేతికి వచ్చిన మిరప పంట దగ్ధం అయి నష్టపోయిన బాధితుల్ని ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో "రా కదలి రా" కార్యక్రమంలో భాగంగా పర్యటనకు వచ్చిన @JaiTDP అధినేత @ncbn గారితో కలిపించి, వారికి భరోసా ఇవ్వడo జరిగింది.
#GowruCharithaReddy#TdpPanyam #ChandrababuNaidu #TeamGowru #TDP #TDPforAP #PanyamMLA #AndhraPradesh #TDPJSPTogether #TeluguDesamParty #TDP #NaraChandrababuNaidu #BhavishyathukuGuarantee #iTDPforTDP #TDPforDevelopment #TDPWillBeBack