సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు, యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తన ప్రసంగాలతో నవతరానికి దిశానిర్దేశం చేశారు. ఆధునిక భార��� నిర్మాణం కోసం పరితపించారు. లక్ష్యసాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా గమ్యం చేరే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. వివేకానంద స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి కృషిచేద్దాం. ఆధ్యాత్మిక వేత్త స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
#NationalYouthDay
Masulipatnam. Masalia. Machilipatnam.
Once India’s first British trading post and a global hub for muslin, spices & diamonds, this legendary port is returning to world trade as a ₹4,000-cr deep-sea hub.
Thank you @timesofindia for beautifully chronicling Machilipatnam’s extraordinary journey - from a historic gateway of empires to Andhra Pradesh’s next engine of global commerce. Under CM @ncbn garu’s vision, our maritime legacy is becoming our economic future.
ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. లాంగ్ టర్మ్ విజన్ పై ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఇది అర్ధమయ్యేలా మేము చెప్పాలి.
#PPPF#NaraLokeshAtPPPF#NaraLokesh
I feel highly honoured to have been bestowed with the Outstanding Dairy Professional Award from the Indian Dairy Association, South Zone. I am grateful to the Organisation and would dedicate this award to the several thousands of dairy farmers of Andhra Pradesh. I once again reiterate my commitment to work ceaselessly for the growth and good of India’s dairy sector.
ఇక్కడ సహాయం అనేది పార్టీని చూసి కానీ, అకౌంట్ల రీచ్‌లను చూసుకానీ, వాళ్ళ ఫాలోవర్స్ ని చూసి కానీ చేయడం లేదు. ఆ సమస్య నిజమైనదా కాదా అని పరిశీలించి మాత్రమే సహాయం చేయడం జరుగుతుంది. ఆ చేసిన సహాయాన్ని Office of Nara Lokesh నుంచి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లోకేష్ గారిని సహాయం అడిగే వారిలో చాలామంది సహాయం కోరడం కోసమే ట్విట్టర్ (X) అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇనాక్టివ్ గా ఉండటం వల్ల అవి సస్పెండ్ అవుతున్నారు. సస్పెండ్ చేయటం అనేది ఒకరు చేసేది కాదు. అయినా దానికి సంబంధించిన ప్ర��ి స్క్రీన్ షాట్ మా దగ్గరకు ఉంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ సహాయం చేసిన సంగతి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. రోజు వందల సంఖ్యలో సమస్యలను లోకేష్ గారికి ట్యాగ్ చేస్తున్నారు. దుష్ప్రచారం చేసే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళితే ఆ సమయంలో నిజంగా సహాయం అవసరమైన వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి లోకేష్ గారి ఆదేశాల మేరకు మేము సహాయం చేయటం పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నా��. అకౌంట్ సస్పెండ్ అయిన వారిలో కొంత మందికి ఇప్పటికే సహాయం అందింది మరి కొంత మందికి త్వరలో అందుతుంది. కొంత మంది తరువాత ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం చేయించుకుని సహాయం అవసరం లేదని చెప్పారు. మరి కొంత మంది స్థానిక నాయకుల ద్వారా CMRF కి అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే Office of Nara Lokesh అకౌంట్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది.
కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ పై కక్షగట్టిన జగన్, ఆయన్ను దారుణంగా వేధించి బలి తీసుకున్నాడు. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆనాడే నిలదీశారు చంద్రబాబు గారు. ముఖ��యమంత్రిగా ఈనాడు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అండగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకను కూటమి సర్కార్ గౌరవిస్తుంది అనడానికి ఇది నిదర్శనం.
#ChandrababuNaidu
#AndhraPradesh
మనందరిదీ ఒకటే అజెండా కావాలి,
వచ్చే ఎన్నికల్లో గెలిచి చరిత్ర తిరగరాయాలి,
చంద్రబాబు గారు ఒక్కరే మన నాయకుడు,
నాతో సహా మిగతావారంతా సైనికులే.
- నారా లోకేష్
లోకేష్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేసిన కడప పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు భూపేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వై ఎస్ జబివుల్లా*l
ఒక్క సారి అధికారం ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మళ్లీ అదే విషం చిమ్ముతున్నారు..
ఇదే మనిషి అమరావతే రాజధాని .. ఇక్కడే ఇళ్లు కట్టుకున్న అంటారు..
మూడు రాజధానులు అంటారు .. 66 రాజధానులు అంటారు .. ఇంకా ముదిరితే బెంగళూరు యెహలంక ప్యాలెస్ రాజధాని అంటారు ..
ఈ రాష్ట్రం, ప్రజలు ఏమైపోయిన పర్వాలేదు .. ఎవరు ఎమైపోయిన పర్వాలేదు ..
ప్రజలు తస్మాత్ జాగ్రత్త !!
#FakeFellow #AndhraPradesh
కవర్ పేజీ పై ఒక యువనేత ఫోటో వేసుకుని ఆ యువనేత ప్రత్యేక ఇంటర్వ్యూ మరియు కథనాలతో కొత్త సంవత్సరంలో తన పత్రికను విడుదల చేసింది 'ద వీక్' జాతీయ పత్రిక. ఆ యువనేత విద్యార్హతల���ు పేర్కొంటూ అతను సాధిస్తున్న విజయాలను హైలైట్ చేసింది. ఆ యువనేత ఎవరో కాదు. ఏపీ మంత్రి నారా లోకేష్.
#JobCreatorInChiefLokesh
#NaraLokesh
#AndhraPradesh
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్ర స్థాయి పర్యటనతో పనుల తీరును పరిశీలించాను. పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద మంత్రులు, జలవనరుల శాఖ ఉన్నతాధి���ారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించాను. కూటమి ప్రభుత్వంలో పనులను గాడిన పెట్టి వేగవంతం చేసిన కారణంగా ఇప్పటి వరకు ప��రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులతో పాటు ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించాను. 2027 డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చి.....రైతన్నల సాగునీటి కష్టాలు తీరుస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, పరస్పర సహకారంతో పోలవరాన్ని రాష్ట్రానికి వరంగా మారుస్తాం.
కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్ల కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన జగన్ కుట్ర. కావాలనే మద్యం బాటిళ్లు పెట్టించి, పథకం ప్రకారం ప్రచారం చేయించాడు ��గన్. కుట్రలో భూమన అనుచరుడు ఆళ్ళపాక కోటి, వైసీపీ కార్యకర్తలు మోహన్ క్రిష్ణ, నవీన్ ల పాత్రను నిర్ధారించిన పోలీసులు.
#AntiHinduJagan
#StopHurtingHindus
#ShameOnYouJagan
#PsychoFekuJagan
#AndhraPradesh
Transforming AndhraPradesh the way his father transformed Hyderabad ..
Trained at Stanford and Carnegie mellon ..
The JOB CREATOR in CHIEF 🔥🔥🔥
#NaraLokesh#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి తరలివచ్చింది. ప్రముఖ టాటా గ్రూప్‌కు చెందిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL)... నెల్లూరులో రూ. 6,675 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతి పెద్దదైన 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. దీని ద్వారా 1000 ఉద్యోగాలు వస్తాయి.
#InvestInAP
#ChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#ChooseSpeedChooseAP
#AndhraPradesh
సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై నేను వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యాను. క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడాను. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. సాక్షి పత్రికపై వేసిన పరువునష్టం కేసులో న్యాయం నా వైపు ఉంది, తప్పకుండా గెలుస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడవాలని మేం అందరం కోరుకుంటున్నాం. భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో క్రెడిట్ కోసం మేం పాకులాడటంలేదు. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అని ఆనాడు జగన్ రెడ్డి ఎగతాళి చేశారు. ఫార్చ్యూన్-500 కంపెనీలకు 99 పైసలకే మొత్తం భూమి ఇస్��ాం, తప్పేంటి?
Proud moment for India 🇮🇳 | Andhra Pradesh
Today, NHAI, through M/s Rajpath Infracon Pvt. Ltd., achieved two Guinness World Records in Andhra Pradesh on the Bengaluru–Kadapa–Vijayawada Economic Corridor (NH-544G) by laying 28.95 lane-kilometres and 10,675 MT of Bituminous Concrete continuously within 24 hours.
This extraordinary achievement reflects the vision of the Government of India, the sustained thrust on world-class highway infrastructure under Shri @nitin_gadkari Ji, and the exceptional commitment of engineers, workers, and field teams, and was executed in full compliance with stringent NHAI quality standards.
Best wishes to the team as two more Guinness World Records are being attempted by 11 Jan 2026 on Packages 2 & 3 of this landmark corridor in Andhra Pradesh.
India builds. Andhra Pradesh delivers.
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యాలుగా గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవ్వడం సంతోషంగా ఉంది. కవిత్రయం నుంచి శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానంలోని అష్టదిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు తెలుగు భాషకు వైభవాన్ని చేకూర్చిన కవులను, సాహితీవేత్తలను, మహనీయులను స్మరించుకున్నాం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకున్నాం. భాష ఉంటేనే జాతి ఉనికి ఉంటుంది. మన సంస్కృతిని, మన జాతిని ముందుకు నడిపించేది మన తెలుగు భాషే. మన మాతృ భాష తెలుగు పరిరక్షణకు, వైభవానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సభికుల కోరిక మేరకు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తాం అని ప్రకటించాను. వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించాలన్న విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటాం.