వైఎస్ వివేకానందరెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపేసిన హంతకులే, నాలుగేళ్లుగా నాలుగు కట్టుకథలు వినిపించారు.బాబాయ్ హత్యకేసులో సీబీఐని బెదిరిస్తూ,దర్యాప్తునకి ఆటంకం కలిగిస్తున్న అసలు నిందితులైన అబ్బాయిలని అరె���్టు చేసి వివేకానందరెడ్డి గారి కుటుంబానికి న్యాయం చేయాలి
#JusticeForYSViveka
‘‘భారతి సోదరుడు ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి నాన్న చనిపోయిన సమయంలో ఆయన భార్యతో ఫోన్లో మాట్లాడారు. అతడి భార్య సాక్షి మీడియా అడ్మిన్ ` ఇతర టీవీల్లో అనుమానాస్పద మృతి అని వస్తున్నా సాక్షిలో గుండెపోటు క��ను ఉదయం 10.30 వరకు నడిపించారు’’ ` డా॥ సునీత. #JusticeForYSViveka
వివేకాది హత్య అని తేటతెల్లమైన తరువాత నారాసుర రక్తచరిత్ర అని సాక్షి పత్రికలో తాటికాయంత అక్షరాలతో ప్రముఖంగా ప్రచురించారు. నేరాలు, భారీగా కుంభకోణాలు చేసి వాటిని ఎందుటి వారికి అంటగట్టడం జగన్‌రెడ్డి అలవాటుగ��� వున్నది. #JusticeForYSViveka
‘కోటి కత్తి దాడిలాగే, ఎన్నికల్లో గెలవడానికి మా మామ హత్యకూ జగనే పథక రచన చేసి వుంటారని వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. #JusticeForYSViveka