డియర్ ట్రైనిస్ 08-05-2023 సోమవారం గవర్నమెంట్ ఐటిఐ చిత్తూరు నందు వివిధ కంపెనీల వారిచే apprenticeship మేళ నిర్వహించబడుతుంది. కావున ఇంతవరకు apprenticeship నందు జాయిన్ కానీ వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.
ఈక్రింది లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
https://t.co/gNdmOYMXop