@JaiTDP క్కుక మోరిగితే కొండకు సేట అలాగే వాళ్ళు కూడా అంతే.....ఎన్ని సర్వేలు చెప్పిన ఎంత మంది అన్నా చంద్రన్న నే గెలుస్తాడు...మళ్ళీ ముఖ్యమంత్రి మన చంద్రనే.......
జై చంద్రన్న జై జై చంద్రన్న....#tdpwinningApAgain#babuagain@JaiTDP@ncbn@naralokesh
@JaiTDP నీతికి అవినీతికి!
స్వార్థంనికి నిస్వార్థంనికి!!
ప్రజాస్వామ్యంనికి అప్రజాస్వామ్యంనికి!!!
మధ్య జరిగిన పోరులో అంతిమ విజయం ప్రజల కోసం ఆలోచించే @ncbn మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం...✌️✌️
#ThankYouCMsir#TdpWinningAPAgain
@JaiTDP మంగళగిరి లోకేష్ .
గుడివాడ అవినాష్ .
రాప్తాడు శ్రీరామ్ .
వైజాగ్ భరత్..
వీళ్ళ గెలుపు కోసం వెయిటింగ్.
మరి #బాలయ్య గురించి వెయిట్ చేయట్లేదా అని అడగకండి..అది మా బాలయ్య పరిపాలించిన రాజ్యం అక్కడ మెజారిటీ లెక్కేసుకోవటమే కానీ
ఓటమి అనే పదానికి నో ప్లేస్.😎
#TdpWinningAPAgain
@JaiTDP పసుపు సైనికాలరా ఊరూరూ వాడవాడలా ఉత్సవాలకు సిద్ధంకండి. చారిత్రక విజయం మన తెలుగుదేశం పార్టీకి సొంతం. నవ్యంధ్ర ప్రజలు చంద్రన్నకి బ్రహ్మ రధం పడుతున్నారు. కోట్లాది తెలుగు ప్రజల దీవెనలు చంద్రన్నకి ��క్షణగా నిలుస్తున్నాయి.ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండండి.
#TdpWinningAPAgain @ncbn
@JaiTDP ఆంధ్రప్రదేశ్ లో పోటీ పడిన రెండు పార్టీల బలాబలాలు
వైసీపీ! తాము పంచిన డబ్బు, మోడీ, ఈసీ, సీఎస్ సహాయం
టీడీపీ! సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పోలవరం, అమరావతి
ఏది గెలుస్తుందో చూద్దాం!👍
#TdpWinningAPAgain
@JaiTDP అసత్య సర్వేలు ఎన్ని వచ్చిన సత్యం కి నిలువెత��తు నిదర్శనమైన @JaiTDP అఖండ విజయం సాధించబోతుంది.
ఎవరు ఎన్ని సర్వేలు చేసిన #TDP విజయాన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా గెలుస్తున్నాం.
కార్యకర్తలందరూ నిబ్బరంగా ఉండండి. సంబరాలకు సిద్ధంగా ఉండండి!,
#TdpWinningAPAgain @ncbn
@JaiTDP పార్టీ కోసం కష్టపడి మళ్ళి గెలుస్తామా అనే డౌట్ ఉంటె అది పడిన కష్టానికి అవమానం
నిజాయితీగా పడిన కష్టము ఓడినట్టు చ��ిత్రలో లేదు !
🚲🚲🚲🚲✌️✌️✌️✌️✌️✌️🚲🚲🚲
#TdpWinningAPAgain
@naralokesh పోలైన ఓట్లు ప్రింటెడ్ స్లిప్పులను లెక్కించి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా.. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచడం మీ బాధ్యత కాదా #EVMFraud