26/01/2026 రోజున మహనీయుల సంస్కరణ వేదిక మరియు పద్మ శ్రీ ఘంటసాల కల్చరల్ & రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గుంతకల్లు వారు నిర్వహించిన 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన సంగీత విభావరిలో మా చిన్న అమ్మాయి లక్ష్మీ ఆర్ణవి ఆలపించిన పాట..
Kindly look into this urgently.
@TelanganaCOPs@hydcitypolice@TelanganaDGP
My bike (TS07 HV 3723) was stolen in January 2024. I immediately filed a police complaint, and an FIR (No. 36/2024) was registered at Chirala Rural Police Station under IPC 379.
Today, I received
మతం ఏదైతేనేం... మాతృభాషపై మమకారం గెలిచింది!
దుర్యోధనుడి పాత్రలో రౌద్రం కురిపించింది ఎవరో తెలుసా?
షేక్ అల్లా బక్షీ గారు!
శకుని పాత్రలో కుతంత్రాన్ని పండించింది ఎవరో తెలుసా?
శ్రీనివాస్ గారు!
వీరిద్దరూ నటులు కాదు... సత్తెనపల్లిలో భావితరాన్ని తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు!
"షేక్ అల్లా బక్షీ..." పేరులోనేముంది? తెలుగు భాషపై ఆయనకున్న పట్టు, మహాభారత ఇతిహాసంపై ఆయనకున్న మక్కువ ముందు ఆ పేరు కూడా ఒక అద్భుతమైన వారధిగా మారింది.
ఆ పౌరాణిక పద ప్రవాహాన్ని, అనర్గళమైన డైలాగ్ డెలివరీని అల్లభక్షి గారు పలికిస్తుంటే... అటు శకుని పాత్రలో లీనమైపోయి శ్రీనివాస్ గారు మైమరిపిస్తుంటే... చూసే కళ్ళకు అదో పెద్ద పండగ!
నిజంగా... ఇలాంటి ఉపాధ్యాయులు ఈ రోజుల్లో దొరకడం మన విద్యార్థుల అదృష్టం. కేవలం పుస్తకాల్లోని పాఠాలే కాదు, మన సంస్కృతిని, భాషను గుండెల్లో మోస్తున్న ఇలాంటి గురువులకు శతకోటి వందనాలు!
పొద్దున వాకింగ్ తరువాత ఇలా అన్ని కులాల, మతాల వారు ఆస్వాదిస్తున్నారు.
అవతల పదహారు వేల ఉద్యోగాల డీఎస్సీలో త్రవ్వి త్రవ్వి, మెరిట్ ప్రాతిపదికన క్రీడా కోటా సాధించిన 382లో.. అందులో ఈ 42 మంది అభ్యర్థులలో.. చివరికి 9 ఉద్యోగాలు కమ్మలు సాధించుకున్నారనే అసూయ దగ్గర చర్చలను, ఆరోపణలను ఆపారు.
కాపు: 16
రెడ్డి: 10
కమ్మ: 09
వైశ్య / క్షత్రియ / బ్రాహ్మణ: తలా 02 చొప్పున (మొత్తం 6)
ముస్లిం (OC): 01
ఈ గణాంకాలు చూస్తే సమాజంలోని అన్ని వర్ణాలలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు కూడా ఈ పారదర్శక ప్రక్రియ ద్వారా న్యాయం జరిగిందని అర్థమవుతోంది. కమ్మలు కొంచం క్రీడల మీద కూడా దృష్టి పెడితే.. వారికి వారు న్యాయం చేసుకోగలుగుతారు.
@directedbykrish నాకు బాగా ఇష్టమైన సినిమా అండి 👌👌👌
గుమ్మడి గారి ఊత పదం... నేనూ.....❤️ ❤️
పాటలు ❤️❤️❤️❤️
రాజేంద్రప్రసాద్ గారు చెప్పే డైలాగ్స్ 🫶👌👌
క్లైమాక్స్ లో BGM 🫰🫰❤️❤️
ఈ సినిమా లో వచ్చే BGM తర్వాత నాకు అంత బాగా నచ్చిన BGM #మురారి ❤️❤️...
(కాలేజీ లో మురారి వసుని కలిసినప్పుడు)