కోట్లలో స్కాంలు, సి.బి.ఐ, ఇ.డి, క్రిమినల్, సివిల్, ఆర్థికనేరాలు…… వగైరా కేసులున్న వ్యక్తులకు బెయిల్ మంజూరు చేయటమే కాక…. ఇలాంటివారికి ముఖ్యమంత్రి/ ప్రజాప్రతినిధులు అవ్వగలిగే అవకాశం కల్పించిన వ్యవస్థలో…. ఓ సామాన్యుడికి రాజ్యాంగం మీద న్యాయస్థానాలమీద ఏవిధమైన నమ్మకం ఉంటుంది ?
#SingerSunitha's take on feminism:
"If women say, 'my BODY, my CHOICE,'
then it's also 'His EYES, his CHOICE.'
Wear whatever you want, but don't call it FREEDOM or a RIGHT.
Wear whatever you want only when you FEEL SAFE and when you don't feel DISTURBED by the way others LOOK at you."
Pawan Kalyan once said : “Can you go to Mecca and ask Hindus to join their administration?”
We need more unapologetic and fearless leaders like him 🔥 !!
Meet the Clown: Prakash Raj 🤡
-Spends years lecturing the entire country on morality, secularism and politics.
-Dharmasthala controversy explodes in Karnataka.
-A whistleblower makes sensational allegations.
-SIT investigation begins.
-Prakash Raj's name starts getting discussed in connection with the controversy.
-Prakash Raj admits that he was in touch with the whistleblower.
-Media starts asking uncomfortable questions.
-The usually confident Prakash Raj suddenly appears defensive and rattled during interviews.
-He denies all allegations and claims he is being targeted.
-Social media starts digging up his old statements and clips.
-An old debate clip goes viral again.
-A Kannada anchor asks him why he was vocal on some issues but silent on incidents like the KG Halli riots and the murder of Kanhaiya Lal.
-Prakash Raj's response: "I was busy with movie shooting."
-The clip goes viral and sparks fresh criticism online.
For years, Prakash Raj enjoyed being the prosecutor.
Now, for the first time, he is being asked to answer the questions.
Where is the feminist now ???
So much ruckus was created about Janhvi Kapoor in the movie Peddi, that too without any reason. Poor Buchi Babu had to even say sorry without any fault.
In COCKTAIL 2, The camera angles and male gaze on the actress are so intense, they even surpass what you typically see in Ullu's web series.
Where are those people who were abusing Ram Charan, where are those people who were speaking on Janhvi's character.
Now no one will say that director's minds is filled with lust, Where are the women objectification warriors now?
Whatever the case, you point fingers at South Indian filmmakers, but if Bollywood does the same thing, it's Gen Z content. Wow!
YES
Not only staff in all Hindu Temples…. but also no other religions stalls/shops/business establishments should be permitted around temples surrounding area of upto 1 or 2 sq km radius (this radius may vary for temple to temple)
@DhanHQ new version of TSL is very worst,n it’s meant to support broker & exchange. No demo video for this new version.
Nowadays;
- live charts r lagging
- charts not saved if exceeds 5mb,no option to find how much storage is left
above enough to switch to other broker
What a YSRCP leader said about me on camera, at a public meeting was not merely an insult. It was a vile, casteist attack aimed at humiliating a woman and a Dalit holding a constitutional office.
The language he used is so disgraceful that it cannot even be repeated in public. That fact alone exposes the culture YSRCP has nurtured and normalised.
This is what some men do when a woman rises through her own hard work, conviction and public service. Unable to challenge her politically, they resort to abuse and intimidation.
I have faced such attacks throughout my life, and every one of them has only strengthened my resolve.
I will not bow down. I will not be intimidated. I will not be silenced.
But this is bigger than me.
#WeStandWithAnitha
#WeSupportAnitha
“ధర్మస్థల ఆలయంపై కుట్రలో ”మీ సహకారం ఉందని కుట్రదారుడు విచారణలో చెబుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. @prakashraaj గారు, ఈ కుట్రకు మీరే పాత్రధారి, సూత్రధారి అని కూడా ఆరోపిస్తున్నారు. 130 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను ఎందుకు దెబ్బతీశారు? #AntiHindu ప్రకాష్ ? మీకు హిందువులంటే అంత ద్వేషం ఎందుకు? ఈ ద్వేషంతో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు?
ప్రజల కోసం తన కష్టార్జితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్ను సైతం త్యాగం చేసిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై భూ కబ్జా అంటూ అవాస్తవ ప్రచారాలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.
రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక, ఆంధ్రప్రదేశ్లో తిరస్కరణకు గురైన ఒక క్రిమినల్ రాజకీయ పార్టీకి మద్దతుగా తెలంగాణలోని కొందరు పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్, స్వయం ప్రకటిత మేధావులు, ఎర్నలిస్టులు, చిల్లర నాయకులు కలిసి దుష్ప్రచారాలకు దిగటం సిగ్గుచేటు.
పవన్ కళ్యాణ్ గారి శంకర్ పల్లి ఫాం హౌస్ పై వాస్తవాలు:
• 15-12-2014న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882 సెక్షన్ 54 ప్రకారం చట్టబద్ధంగా భూమి కొనుగోలు జరిగింది.
• రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908 సెక్షన్ 17 ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదైంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే చట్టబద్ధ యాజమాన్యానికి అధికారిక సాక్ష్యం.
• FTL నిబంధనలు నిర్మాణాలపై వర్తిస్తాయి కానీ యాజమాన్య హక్కులపై కాదు.
• శిఖం పట్టా భూమి అంటే వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి. దానిని "ప్రభుత్వ భూమి"గా చిత్రీకరించడం అజ్ఞానం లేదా ఉద్దేశపూర్వక మోసం.
• మ్యుటేషన్లు, ఖాతా నంబర్లు, సబ్-డివిజన్లు అన్నీ తెలంగాణ రెవెన్యూ చట్టాల ప్రకారమే జరిగాయి. ఒక వ్యక్తికి ఒకే ఖాతా ఉండాలనే చట్టం ఎక్కడా లేదు.
• Registered Sale Deed = Lawful Ownership.
• Mutation = Statutory Revenue Process.
• Multiple Khatas = Legally Recognized Situation.
• FTL Restrictions = Construction Rules, Not Ownership Restrictions.
అన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టబద్ధ పత్రాలు ఒక వైపు ఉంటే... కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.
పెయిడ్ ఎర్నలిస్టులకు శతఘ్ని సవాల్:
భూ కబ్జా జరిగిందని ఆరోపిస్తున్న వారు ఒక్క ఆధారం అయినా ప్రజల ముందుంచాలి. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన, రిజిస్ట్రేషన్ పొందిన భూమిని "కబ్జా"గా చిత్రీకరించడం మా అధినేత వ్యక్తిగత పరువుకు భంగం కలిగే చర్యకు పాల్పడిన వారు, తెర వెనుక మిమ్మల్ని నడిపిస్తున్న చిల్లర నాయకులు ఎవరైనా సరే బయటకు వచ్చి ఇది తప్పు అని నిరూపించగలరా?
వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎంత చేసినా, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతను, ప్రజల నమ్మకాన్ని, జనసేన ప్రయాణాన్ని దెబ్బతీయలేవు.
అవిపవన్ కళ్యాణ్ గారి మీద
పవన్ కళ్యాణ్ గారిపై అబద్ధపు ఆరోపణలు చేయడం అంటే హిమాలయ శిఖరాన్ని గులకరాయితో కూల్చేయాలని ప్రయత్నించినట్టే.
#EndofCheapPaidArtists
సినిమా వాళ్లకు చదువు,శీలం,సంస్కారం వుండవట… ఇవన్నీ ఉన్న ఇతను కేవలం బూతు సినిమాలే ఎందుకు చూశాడో!
దేవుడు ఈసంస్కార హీనుడికి వయసుతోపాటు ఇసుమంత బుద్ధికూడా ఇచ్చి వుండాల్సింది!