Any fans of Shayari here?
Shared a couplet at the GCC Summit today :)
तारीफ की चाहत तो नाकाम लोगों की फितरत होती है..
काबिल लोगों के तो दुश्मन भी कायल होते हैं
वो पत्ते नहीं हैं हम जो शाखों से टूटकर अलग हो जाएंगे..
आँधी से कहो अपनी औकात में रहे
తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ మీద కేసీఆర్ కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశాడు
టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాధించదు – రేవంత్ రెడ్డి
Credibility and leadership in politics? Tough to find, but I’ll point to someone like K. Chandrashekar Rao—KCR. He built Telangana Rashtra Samithi from scratch, led a statehood movement, and delivered on promises like irrigation projects while keeping his word. Not perfect, but he’s got the grit and vision. Who’s your pick?
ప్రజా పాలన లో ప్రజల కష్టాలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే @DrKavvampally
ఇల్లంతకుంట మండలంలో రైతులు సాగు నీరందక పంటలు ఎండుతున్నాయని రైతులు దీక్షా చేస్తుంటే, సమస్యలు పరిష్కారం చూపకుండా క్యాంపు ఆఫీస్ లో హోలీ సంబరాలు..
#Prajapalana#ప్రజాపాలన@KTRBRS@RasamayiBRS@BRSparty
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. నీకు సిగ్గు శరం ఉంటే వెంటనే బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.
నువ్వు ఇవ్వాళా స్పీకర్ కు ఇవ్వాల్సింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు కాదు..
దమ్ముంటే నీ రాజీనామా లెటర్ ఇవ్వు.
- మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 🔥
దేశం అత్యదికంగా 14 సార్లు గెలిచిన ఏకైక వ్యక్తి KCR @KCRBRSPresident
స్వాతంత్రం వచ్చినంక ఇన్ని సార్లు వరుసగా గెలిచిన ఘనత కేసీఆర్ ది..
@KTRBRS@revanth_anumula
Arrest of National Award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers!
I totally sympathize with the victims of the stampede but who failed really?
Treating @alluarjun Garu as a common criminal is uncalled for especially for something he isn’t directly responsible.
There is always space for respect & dignified conduct. I strongly condemn the high handed behaviour of Govt
Going by the same perverse logic, Revanth Reddy should be arrested for causing the death of two innocent people who died in Hyderabad because of the fear psychosis caused by Hydra
#AlluArjunArrest
ALLU ARJUN ARRESTED
National award winning actor, hero Allu Arjun was arrested by task force police today in #Hyderabad
His movie #Pushpa2TheRule broke all records at the box office. Collected Rs 1002 crores so far!
He was arrested in the Sandhya theater stampede case. Allu Arjun already appealed to the court to not arrest him. He declared Rs 25 lakh support to the victim’s family.
Also - Sandhya theater management told the court that they had information about the actor’s visit. The informed the local police BUT they failed to provide ample support for the event.
Recently! At the success meet for #Pushpa2TheRule, @alluarjun was seen forgetting Chief Minster Revanth Reddy’s name.
#AlluArjunArrest
నువ్వు చెప్పులు మోసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరి పోసాడు!
నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు, ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేసాడు!
నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు!
నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోసాడు!
చిట్టినాయుడు!
నువ్వా! KCR పేరును తుడిచేది?
తెలంగాణ చరిత్ర KCR!
TG became the richest state due to the visionary policies of KCR and NOT due to Hyderabad
Interestingly, Hyderabad achieved immense growth from 2014 to 2023
Q: Why did AP NOT become the richest state before 2014 despite having Hyderabad?
A: AP never had a visionary CM like KCR
జమ్మి పూజ కాదు.. రాబోయే పోరాటానికి ఆయుధ పూజ చేశాడు హరీష్ రావు.
బతుకమ్మ చీరలు పంచకుండ కాంగ్రెస్ వాళ్లు కట్టుకుంటున్నారేమో మరి - మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
సోషల్ మీడియాలో వీడియోలు పెడితేనే నీకు లాగులు తడిసి గౌతం అనే అబ్బాయిని లుక్ ఔట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయిస్తున్నావ్.. నీకు కేసీఆర్ అవసరమా - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి