అంతా pre-planned
Production house కూడా retweet చేసింది
UV creations - కృష్ణా రెడ్డి & శ్రీనివాస రెడ్డి...
రెడ్లను అడ్డుపెట్టుకుని సూసైడ్ స్టార్ అడిన ఆట ఇది..
That's ALL...
Our Telugu directors should learn from other industries how to respect and honor legendary personalities. True greatness is celebrated, not ridiculed.
#JoharNTR
Revered as a deity by millions.
Emulated by icons.
A few lowlifes, with no identity of their own, survive by feeding off NTR’s legacy.
Such is the legacy of NTR - for some, a source of inspiration; for others, a meal ticket they can neither outgrow nor digest.
#JoharNTR
Niku kotladhimandhi Telugu desam party karyakarthalu unaru
Mana Vamsam lo Rajikeeyalo raninche satha una ekaika varasudu vi nuvvu
Andhra Rastram ninu RaRaju la chuskuntundi ochey @tarak9999
ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ సేవలకు మద్దతుగా విశాఖ ఇసుకతోట జంక్షన్ లోని లాన్సమ్ స్వ్కేర్ భవనంలో ఐబీఎం(@IBM) సంస్థ ఏర్పాటుచేసిన కన్సల్టింగ్ ఫ్యూచర్నౌ సెంటర్(FutureNow Centre)ను ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా ���ేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ గారితో కలిసి ప్రారంభించాను. భారతదేశ సాంకేతిక ఆవిష్కరణలు, ప్రతిభావంతులైన మానవ వనరుల అభివృద్ధిపై సంస్థ కొనసాగిస���తున్న పెట్టుబడులకు ఇది మరో కీలక ముందడుగు కానుంది.
#IBM
#ChooseSpeedChooseAP
AP is back on the fast track.
Under @ncbn leadership and with Centre’s strong support, AP secured ₹19,619 Cr under the SASCI scheme in just 2.5 years 72% more than the ₹11,386 Cr received during 2020–24.
Double-engine governance. Faster infrastructure. 🙌
ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం ఇంటి నుంచి కారు వద్దకు వచ్చి చాగంటి కోటేశ్వరావు గారిని వినయపూర్వకంగా సాగనంపారు మంత్రి నారా లోకేష్ గారు.
#ChagantiKoteswaraRao
#NaraLokesh
#AndhraPradesh
స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. జాతీయ పతాకం రూపకల్పనతో కోట్లాది మంది భారతీయులను ఒకే తాటిపైకి తీసుకువచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి పింగళి వెంకయ్య గారు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుందాం.
జాతీయ పతాకాన్ని రూపుదిద్ది, అశేష భారతావనిలో దేశభక్తి ఇనుమడింపజేసి, జాతిపిత ఆత్మీయాభిమానాలు సొంతం చేసుకున్న పింగళి వెంకయ్య చరితార్ధుడు. దేశభక్తునిగా, జాతీయ పతాక రూపకర్తగా భారతజాతికి చిరస్మరణీయ సేవ���ు అందించిన పింగళి వెంకయ్యగారి 150వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.
సీనియర్ జర్నలిస్ట్, మహా న్యూస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మారెళ్ళ వంశీ కృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీడియా రంగంలో మీ నిబద్ధతతో మరెన్నో విజయాలు సాధించాలని, భగవంతుడ�� మీకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మహా కాంక్లేవ్ ల పేరుతో సమకాలీన అంశాలపై మీరు నిర్వహిస్తున్న చర్చలు, మహా భక్తి ద్వారా చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.