@GhodawatGroup@ghodawatconsumr#starair v r flyng ur flyt frm tpty 2 Hyd at or risk.Thr s huge dlay nd v hv askd 2 dboard flyt nd nw agin askd 2 board the flyt.Thr s som tchnicl isues.Pls look at the cnditin of ur flyt.U cnt risk https://t.co/bPETg4a8pk flight nmbr is #S5239.
సిగ్గులేనిది నీకే జగన్.. చివరికి నీ ఇంట్లో మరుగుదొడ్లు కూడా, ప్రజల సొమ్ముతో కట్టించుకున్నావు. ఫ్యాన్లు, లైట్లు, కరెంటు సామాను, రూ.73 లక్షలతో నీ ఇంటికి కిటికీలా... ఏంటిది ?
ఆ కోళ్ళ ఫారం కొంప మొత్తం ప్రజల డబ్బుతో కట్టిందే. రోడ్డు ఆక్రమించి, గోడలు కట్టేసావ్.. వస్తాయి వస్తాయి మొత్తం వస్తాయి.. నువ్వు చేసిన కక్కుర్తి పనులు అన్నీ బయటకు వస్తాయి
#FurnitureDongaJagan
#AndhraPradesh
లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్ కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్ తో నింపేసాడు. పదవి ఊడిపోయాక ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా! అయినా ఇవ్వలేదు.
#FurnitureDongaJagan#AndhraPradesh
'ఇల్లు కట్టి చూడు-పెళ్ళి చేసి చూడు' అంటుంటారు పెద్దలు. కానీ 'కుర్చీ ఎక్కిచూడు, ఇంటి కిటికీ గట్రాలకు కూడా కోట్లు కొట్టేసి చూడు. చిటికెలో పని' అని చేసి చూపించాడు జగన్.
#FurnitureDongaJagan#AndhraPradesh
వల్లభనేని వంశీ తన బినామీలతో నడిపించి బోర్డు తిప్పేసిన సంకల్పసిద్ధి స్కీంలో చేరి మోసపోయిన బాధితులంతా ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు. ఇంటి లోపలి నుంచి వంశీ రౌడీమూకలు సంకల్పసిద్ధి బాధితులపై రాళ్లు రువ్వడంతో కడుపుమండిన వారంతా తిరిగి రాళ్ల దాడి చేశారు.
#YCPFakeBrathuku
#EndOfYCP
#AndhraPradesh
@Olacabs dear team I need to talk to any concern person on my issue while booking ola cab from Hyderabad airport to my home. I was threatened by the driver.