నిన్ను చంపేస్తా.. ఈ పోలీసులు, ప్రభుత్వం నన్నేం పీకలేరు
హత్యకు ముందే భార్యను చంపేస్తానని, తనను ఎవరేం చేయలేరని బెదిరించిన రాజ్ కుమార్
యూట్యూబర్ వైష్ణవిని భర్త హత్య చేస్తే పోలీసులు, ఈ ప్రభుత్వం ఏం చేశారు.. నన్నూ ఏం చేయలేరు అంటూ భయపెట్టిన రాజ్ కుమార్
Video Credits - Rtv
నా పుట్టుక, చావు బీఆర్ఎస్ లోనే.. ఈ చిల్లరగాడికి నేను సమాధానం చెప్పాలా?"
"ఈటలతో నేను మాట్లాడి ఏళ్లు అవుతోంది. కాళేశ్వరంపై అవగాహనతోనే ఆయన మాట్లాడి ఉంటాడు. నా గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు"
- హరీష్ రావు
#HarishRao#RevanthReddy#BRS
Told naa, @KTRBRS anna 1 PM ki press meet pettadu,adi media & news coverage nundi divert chesadu GM.
Miru ela enni press meets pettina labham ledu bro. vadiki pani pata em ledu,mi press meet media lo divert avadaniki vadu chit chat peru tho leaks isthadu,
రక్తపాతాన్ని కోరుకుంటున్న రేవంత్‌కు, షాబాద్ హంతకుడికి తేడా లేదు!
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే 'కాళేశ్వరం' డైవర్షన్ డ్రామాలు.
ఈరోజు ముఖ్యమంత్రి @revanth_anumula మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. రైతులు నీళ్లు అడిగితే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వమని చెప్పితే.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి అనడం, బెల్టుతో కొట్టాలి అని మాట్లాడటం ఆయన శాడిస్ట్రిక్ మనస్తత్వానికి నిదర్శనం.
ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఆరు హత్యలు చేసిన షాబాద్ దైవాలగూడ హంతకుడికి తేడా ఏమీ లేదనిపిస్తోంది..
ఇంతటి నీచమైన, హింసాత్మకమైన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేసినందుకు రాష్ట్ర ప్రజలకు, రైతులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి.
ఎప్పుడెప్పుడు ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, చేతగానితనం ప్రజల ముందుకు వస్తాయో.. అప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి రేవంత్ డైవర్షన్ డ్రామాలు తెరపైకి రావడం పరిపాటిగా మారింది.
ఒక పోక్సో నిందితుడికి కనీసం పదేళ్ల జైలు శిక్ష పడేలా కఠినమైన సెక్షన్లు నమోదు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్‌పై బయటకు వచ్చిన ఆ మానవ మృగం.. ఓ మైనర్ అమ్మాయిపై ఘాతుకానికి ఒడిగట్టి, ఆమె తల్లిని, నాయనమ్మను, ముగ్గురు పసిపిల్లలను అత్యంత కిరాతకంగా చంపి నరమేధం సృష్టించాడు.
ఇంతటి ఘోరాలకు పాల్పడిన ఆ హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నా ఇప్పటికీ పట్టుకోలేకపోవడం హోంశాఖ చేతగానితనానికి పరాకాష్ట. ఈ శాంతిభద్రతల వైఫల్యం నుండి, ప్రజల తీవ్ర ఆగ్రహం నుండి తప్పించుకోవడానికే రేవంత్ సర్కార్ మళ్లీ అదే కాళేశ్వరం, మేడిగడ్డ, NDSA పాట పాడుతున్నాడు.
"కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయవచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయవచ్చు.. కానీ, అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు" అన్న అబ్రహం లింకన్ మాటలు రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతాయి.
"ఇసుక నుంచి నూనె తీయవచ్చు, ఎండమావిలో నీరు తాగవచ్చు, తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు.. కానీ మూర్ఖుడి మనసు మార్చలేము" అన్నట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరు.
కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి, గోదావరి జలాలను ఎత్తిపోసి పంటలను కాపాడాలని, రిటైర్డ్ ఇంజనీర్లు, బీఆర్ఎస్ తపన పడుతుంటే.. సీఎం మాత్రం తన క్షుద్ర రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, రైతుల పొలాలను ఎండబెడుతున్నారు. నిద్రపోయే వాడిని లేపవచ్చు కానీ, నిద్ర నటిస్తున్న వాడిని లేపలేము.
రైతులకు సాగునీరు ఇవ్వాలనే కనీస ఆలోచన, తపన రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదని ఈరోజు మీడియా సమావేశంతో స్పష్టంగా తేలిపోయింది.
నీళ్లు అడిగితే రక్తం చల్లాలన్నా ఈ అహంకారపు, దుర్మార్గపు వైఖరిని తెలంగాణ రైతాంగం గమనిస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ఆడుతున్న ఈ డైవర్షన్ నాటకాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ చేతకాని ప్రభుత్వానికి, తెలంగాణ రైతులు, ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers
కొట్టాడయ్య నో బాల్ సిక్సర్ 🔥
రైతులకు నీళ్లు ఇస్తే బోనస్ ఇయ్యాలి.
రైతు బంధు ఇయ్యాలి.
మద్దతు ధర ఇయ్యాలి.
సన్న వడ్లు కొనాలి.
ఉచిత కరెంట్ ఇయ్యాలి.
అందుకే రైతులని పంటలు పండించకుండా చేసి ఇవి ఏం ఇయ్యాల్సిన అవసరం లేకుండా చేస్తున్నావ్🔥🤙🏻
#FAUZI if executed well could be the next #Kalki2898AD for #Prabhas in terms of delivering a proper big screen spectacle.
Few sequences that are planned sound really thrilling and are loaded with goosebumps. If the ideas on paper are executed well, we are in for a huge surprise!
And if that happens, Prabhas will be on some other level as he already has Spirit, Kalki 2 and Salaar 2 in his line-up. Box Office mayhem is loading.
The Numbers Don't Lie: The Answer to "What Did KCR Do?"
For years, critics and political opponents kept asking one cynical question..
"What did KCR actually do?"
Today, they have their answer in black and white.
According to RBI Handbook data (compiled in the Business Standard State of States report, Page 14), Telangana recorded the highest agriculture GVA growth of any state in India an outstanding 6.9% average annual growth between 2016–17 and 2024–25, ahead of Tamil Nadu (5.99%), Manipur (5.59%), Assam (5.45%), and every other state.
This is not a political claim. It is an independent assessment that validates the transformation of Telangana's agriculture.
This achievement did not happen overnight. It was built on @KCRBRSPresident vision and execution assured irrigation through major projects including Kaleshwaram and Mission Kakatiya,free quality power to farmers, timely availability of seeds and fertilizers, and an effective procurement system that gave confidence and stability to every farming family. These reforms transformed Telangana into one of India's leading agricultural states.
For everyone who kept asking, "What did KCR do?", this report is the answer. The figures speak louder than propaganda, political rhetoric, or selective narratives.
What is even more concerning is that this hard-earned achievement is now under serious challenge.
In just two and a half years, the Congress government has pushed the agricultural sector into uncertainty water scarcity, power interruptions, urea shortages, and poor procurement undermining the very ecosystem that made Telangana the country's top-performing agricultural state.
Building agricultural strength took years of vision, planning, and execution. Weakening it has taken just two and a half years.
The numbers have spoken. The question now is not "What did KCR do?"
The real question is:
Why is the @revanth_anumula government allowing Telangana's hard-earned agricultural gains to slip away?
@BRSparty@TelanganaCMO
లక్షల క్యూసెక్కుల గోదావరి వరద వృథాగా పోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది.
పక్క రాష్ట్రం పట్టిసీమ మోటార్లతో గోదావరి జలాలను తోడుకుపోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నా వాడకుండా.. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
కేవలం రాజకీయ కక్షతో పంతానికి పోయి.. సొంత రాష్ట్ర రైతుల పొలాలను ఎండబెడుతున్న ముఖ్యమంత్రి @revanth_anumula అసమర్థత ఇది.
తెలంగాణ రైతుల కడుపు కొట్టి, మన నీళ్లను ఆంధ్రా పాలు చేస్తున్న రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers
Throwback to the unforgettable days on the sets of #Baahubali. ❤️
Every day for the cast and crew was about finding moments of joy amidst the grueling shoots.
Catch more of these behind the scenes moments and beyond in #BaahubaliTheTorchbearer.
#11YearsForBaahubaliTheBeginning
ఏంటీ?
వరద జలాల మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రా?
అసలు వరద జలాలకు, నికర జలాలకు తేడా తెలుసా రేవంత్ రెడ్డి ?
గీ తెలివితో నువ్వు ఎట్లా సీఎం అయినావో ఏందో
మా దరిద్రం కాకపోతే🤦♂️