మనసును తాకే స్నేహ బంధాలు జీవితాన్ని మరింత సౌందర్యంగా మారుస్తాయి. నేటి స్నేహితుల దినోత్సవం సందర్భంగా, స్నేహం విలువను గుర్తు చేసుకుంటూ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#Friendshipday#Friends
Dharmendra Pradhan has already caused 16 suicides, but faces ZERO consequences.
But this daily wage labourer’s daughter was late by a few mins and her whole life is being destroyed!
This video has been taken down by Instagram on the government’s order.
I just want to ask, what exactly was objectionable here? Speaking up for Vedant or demanding the resignation of the Education Minister?
హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శక్తి, భక్తి, ధైర్యం, సమయస్ఫూర్తికి ప్రతీక అయిన హనుమంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలి. హనుమాన్ అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటూ, కష్టాలు తొలగించి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనంద�� వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.
#HanumanJayanti #🕉️🙏
స్వాతంత్య్ర ఉద్యమ విప్లవ పోరాట యోధులు, మాతృదేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన వీరులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు గార్ల త్యాగాలను స్మరించుకుంటూ "షహీద్ దివస్" సందర్భంగా ఏ.ఐ.వై.ఎఫ్ - తెలంగాణ రాష్ట్ర నాయకుడు సతీష్ కుమార్ ఆ మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు.
#ShaheedDiwas
Remembering The founder of Maratha Kingdom. An outstanding warrior, skilled administrator and unique personality #ChhatrapatiShivajiMaharaj on his 396th birth Anniversary.
"Freedom is a boon,which everyone has the right to receive." -Chhatrapati Shivaji Maharaj 💐🙏✊
#CPI100
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం.
రాజరాజేశ్వరుడు…
రామలింగ��శ్వరుడు…
ఆ మహా శివుడు.
శివరాత్రి పర్వదినాన…
ఆదియోగి ఆ శంకరుడి ఆశీస్సులు
అందరికి ఉండాలని కోరుకుంటూ…
ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.
#Mahashivratri2026 #Shivaratri #CPI100
ప్రతి భారతీయుడికి స్వేచ్ఛ, సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని ప్రసాదించిన మన రాజ్యా��గమే దేశానికి అసలైన రక్షణ కవచం. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను గౌరవిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగుదాం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#RepublicDay #Indian
మనందరి జీ���ితాల్లో అరిష్టాలను,చెడును దహింపజేసి సకల భోగభాగ్యాలను పంచేలా, ఈ భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని,సుఖ సంతోషాలని నింపి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ప్రతీ ఒక్కరికి భోగి పండుగ శుభాకాంక్షలు!!
#HappyBhogi
#CPI100 #AIYF #AISF #AITUC #AIKS #CPI
తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, రచయిత్రి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు💐💐🙏
#AIYF#CPI100