రెండు రోజులకే బోర్డు లు పెట్టేసారు దీనికి ఇంత దానికి ఇంత అని🤭🤭
రెండు సంవత్సరాలు Covid వచ్చిన ఎక్కడ ఏ లోటు రాకుండా చేసిన నువ్వు తోపు అహే🔥🔥
40 ఏళ్ల డబ్బా రాజకీయ అనుభవం ఏమో ఆగ్రహం,కోపం బాధ వ్యక్తం చేస్తున్నాడు😂😂
అనుభవం కాదు రా,కావాల్సింది gut's ra💥🔥
ఏదో ఒకటి చేయండి బాబు గారు… పూర్తి ‘నేరేటివ్ ఆపరేషన్’ స్టార్ట్ చేయండి, రాష్ట్రంలో పెట్రోల్ కొరత టాపిక్ డైవర్ట్ అయిపోవాలి...
రేపటి షెడ్యూల్ ఇలా ఫిక్స్ చేసేయండి..,
ఉదయం 5 గంటలకు
Eenadu స్పెషల్ ఎడిషన్ (ఎక్స్ట్రా ప్రింట్):
“రాత్రికి రాత్రే పెట్రోల్ మాయం… జగన్ గోప్య ఆదేశాలు బయటపడ్డాయా?”
లోపల 3 కాలమ్స్ విశ్లేషణ + ఒక ‘ఎక్స్‌క్లూజివ్ సోర్స్’
8 గంటలకు బ్రేకింగ్ స్క్రోల్
TV5:
“బ్రేకింగ్: గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌పై జగన్ ప్రభావం?”
కింద టిక్కర్: “నిపుణుల షాక్ అనాలిసిస్!”
మధ్యాహ్నం ఫుల్ లెంగ్త్ కథనం
ABN Andhra Jyothi:
“ఏపీకి మాత్రమే కొరత ఎందుకు? జగన్ ఫార్ములా ఎక్స్పోజ్!”
గ్రాఫిక్స్‌లో మ్యాప్, యారోస్, డేటా… చూస్తే నమ్మేలా!
సాయంత్రం ప్రైమ్ టైమ్ ఫైట్
TV5 సాంబశివరావ డిబేట్ టైటిల్:
“జగన్ ఉన్నంత వరకు పెట్రోల్ రాదా?”
ప్యానెల్లో 2 రాజకీయ నాయకులు, 1 ‘రిటైర్డ్ ఆఫీసర్’, 1 ‘సీనియర్ జర్నలిస్ట్’ — అందరూ ఒకే మాట చెప్పాలి జగనే కారణం అని.
రాత్రి క్లైమాక్స్
ABN Andhra Jyothi ఆర్కే ఎక్స్‌క్లూజివ్:
“యూరప్ టూర్… అసలు టూర్ కాదు! ఆయిల్ సంక్షోభం వెనక అంతర్జాతీయ కుట్ర?”
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టెన్షన్‌గా, విజువల్స్ స్లో మోషన్లో జగన్ గారి ఫోటో రెడ్ కలర్ లో చూపించాలి...
జగన్ యూరప్ టూర్ కూడా అసలు టూర్ కాదు…ఇది అంతా ఒక “ఇంటర్నేషనల్ కుట్ర” భాగమని SIT చేత చెప్పించండి.
ఏపీకి పెట్రోల్ పంపొద్దని ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు జగన్ గారే సీక్రెట్ లెటర్ రాసాడని “స్పెషల్ స్టోరీ” బయటకు తీయండి! నమ్మడానికి తమ్ముళ్లు, షేర్ చేయడానికి జనసైనికులు ఉన్నారుగా పర్లేదు.
ఇంకా డైవర్ట్ యాంగిల్ పెంచాలంటే…
ఇరాన్–ఇజ్రాయెల్ టెన్షన్‌కీ “జగన్ ఫ్యాక్టర్” అని కుటుంబరావు గారితో అనాలిసిస్ ప్రోగ్రామ్
చేపిచ్చేద్దాం.
అమెరికా నిర్ణయాలకీ “తాడేపల్లి ప్యాలెస్ కనెక్షన్” గ్రాఫిక్ చూపియండి కావాలంటే కామెండర్ పట్టాభి సేవలు వాడుకోండి
బంక్ దగ్గర పెట్రోల్ ఉండకపోయినా పర్వాలేదు,
స్క్రీన్ మీద స్టోరీ ఫుల్ ట్యాంక్‌గా ఉంటే చాలు! ఈ గండం నుండి గట్టేకేస్తాం @ncbn గారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వారసురాలు
చింతలపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బైపిసి విభాగంలో కళాశాల చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా 979 మార్కులతో చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ కంచన గూడెం గ్రామం మారుమూడి చరిష్మా దళిత బిడ్డ ఆల్ టైం రికార్డు సాధించింది..........!
congratulations తల్లీ
వైయస్ జగన్ అన్న బెంగళూరు నుంచి తెలంగాణలో హైదరాబాద్ లోటస్‌పాండ్ లో షిఫ్ట్ అయిన తర్వాత రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతాయి ఇదే విషయం సంవత్సరం క్రితం ఒక మిత్రుడు తో చెప్పాను జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే హైదరాబాద్ నుంచి రాజకీయం మొదలపెట్టాలి జగనన్నకి హైదరాబాద్ కలిసి వచ్చే అంశం జగనన్న ఏది చేసినా హైదరాబాద్ నుంచి మొదలుపెట్టాడు రాబోయే రోజుల్లో కూడా జగనన్నకు మంచి జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ కి మళ్ళీ వైయస్ జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు.
జై జగన్
జోహార్ వైయస్సార్
@ysjagan@YSRCParty
@VoiceOfAndhraa@rami_naral55786@pdsdnn బయట ఉండే తుక్కురేగొడుతున్నాడు, అసెంబ్లీ కి వస్తే మైక్ ఇవ్వరు ఆ సంగతి నీ మట్టిబుర్రకు అర్ధం కాదు... ముందు 6 gurantees కోసం చెప్పు, నీకు నోటి దూల బాగానే ఉంది, తగ్గించుకో తరవాత నిన్ను కాపాడటానికి యే బాబూ రాడు గుర్తుపెట్టుకో
@renuka_jetti Aite మీ అయన మీకు చెల్లి అంటే బాగుంటది అంటారు అంతేగా
6guarantees ante నమ్మి ఓటు వేషం, నిరుద్యోగ భృతి అంటే ఓటు వేసాము, పూటకోపార్టీ తో పొత్తు అంటే ఓటు vesam
@Telugu360 ఈ లెక్కన ఇప్పుడు మీరు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి టార్చర్ పెడుతున్న కేసుల్లో రేపు చంద్రబాబు, లోకేష్ కి నోటీసులు ఇచ్చి A1 గా పెడతారు ఏమో చూసుకొండి.