📢 భారత్‌కు చేరిన బుద్ధుని పవిత్ర అవశేషాలు
🔹 శతాబ్ద కాలంగా విదేశాల్లో ఉన్న భగవాన్ బుద్ధుని పవిత్ర ‘పిప్రావా’ అవశేషాలను 2025లో తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు.
🔹 ఈ చారిత్రాత్మక చర్యతో బౌద్ధ వారసత్వానికి చెందిన పవిత్ర అవశేషాలు మళ్లీ భారతీయ నాగరికత, ఆధ్యాత్మిక సంప్రదాయంతో అనుసంధానమయ్యాయి.
🔹 బౌద్ధ సాంస్కృతిక మూలాలను పరిరక్షిస్తూ, ప్రపంచవ్యాప్తంగా వాటి పునరుద్ధరణలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది.
#PiprahwaRelics #LordBuddhaHeritage #GMMTVOuting2026 #12YearsOfNayaBharatNirman #LEAPFROGENGINEERING
🚧 Guntur Railway Station Subway Closed 🚧
The pedestrian subway at Guntur Railway Station will remain closed from 19–30 June 2026 for engineering works to mitigate groundwater seepage.
We regret the inconvenience and seek your cooperation.
#SouthCoastRailway#GunturDivision
కోరుకొండ గ్రామంలో ఆదర్శ రైతు గిరీష్ పొలాన్ని సందర్శించిన కలెక్టర్, 22 ఎకరాల్లో సాగుచేస్తున్న నవధాన్యాల పంటతో పాటు ఫార్మ్ పాండ్‌ను పరిశీలించారు. సేంద్రీయ వ్యవసాయం, ఉద్యాన పంటల సాగుతో జిల్లాకు ఆదర్శంగా నిలవాలని రైతును అభినందిస్తూ, ప్రభుత్వ సహకారం పూర్తిగా అందిస్తామని హామీ ఇచ్చారు.
పేద ప్రజలు సైతం అప్పులు చేసైనా సరే తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆరాటపడుతున్నారు. ఇటువంటి తరుణంలో సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్న చిన్నచూపును పటాపంచలు చేస్తూ ఆ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఒక జిల్లాకు మెజిస్ట్రేట్ అయినా... తన కుమారుడిని ప్రభుత్వ బడిలోనే చదివించేందుకు ముందుకు వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరు..? ఎందుకా నిర్ణయం తీసుకున్నారో ఈ కథనంలో చూద్దాం.
#ETvApNews #GovernmentSchool #DistrictCollector #PublicEducation #Education #GovernmentSchools #InspiringStory #SchoolEducation #Collector #EducationReform #PublicSchool #IndiaEducation #StudentLife #SchoolAdmission #PositiveNews #Inspiration #EducationalDevelopment #GovernmentEducation #SuccessStory #TeluguNews #SpecialStory
క్రూడ్ ఆయిల్ ధరలు 75 డాలర్ల క్రిందకు దిగొచ్చాయి. ఇప్పటికైనా దేశంలో ఇంధన ధరలు భారీగా తగ్గించకపోతే సామాన్యుడు మనగలిగే దారి లేదని ప్రభుత్వాలు గ్రహించాలి.🙏
బీచ్ షాక్స్ అంటే చాలామంది ఊహిస్తున్నట్టు బార్లు కాదు.
మొదట ఒక విషయం క్లియర్ చేసుకోండి.
హార్డ్ డ్రింక్స్‌కు అసలు అనుమతి లేదు.బీరు, వైన్,Ready-to-Drink(RTD)పానీయాలు, బ్రీజర్ లాంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ మాత్రమే అమ్ముతారు.
విశాఖపట్నంలో బీచ్ షాక్స్ ఏర్పాటు కోసం
గోవా బీచ్ షాక్స్ ను ఆదర్శంగా చూపించడం
సిగ్గుచేటు. ఇలాగే ఒరిస్సా ప్రభుత్వం కూడా గతంలో పూరి బీచ్‌లో రెండుసార్లు (2021 & 2024) బీచ్ షాక్స్ (లిక్కర్‌తో) ఏర్పాటు చేయాలని నిర్ణయించగా పూరి శంకరాచార్యుల వారు & ప్రజల తీవ్ర నిరసనల వల్ల రెండుసార్లు కూడా ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. విశాఖపట్నం బీచ్‌లో కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ షాక్స్ అనుమతించ కూడదని విశాఖ వాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.