రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి ఏటా ఆచరించే దీక్షను ప్రారంభించారు.
• ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్ష ప్రారంభించి, కార్తీక మాసంలో విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం క్రమం తప్పకుండా ఈ దీక్ష చేస్తున్నారు.
• దీక్ష కాలంలో నియమిత జీవనం, సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. చందన వర్ణ వస్త్రధారణ చేస్తూ, నిత్యం అనుష్ఠానం, దేవతారాధన, ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.
Lakshmi Devi is the symbol of wealth & prosperity
An inspiring woman @nsitharaman garu - manages the finances of Bharat. (I’m a huge fan 🙌)
Just Imagine if we became the Chief Financial Officers of our own life!
It’s a great power that we silently give away without notice.
Let’s start the journey of financial literacy with humility & respect for one another.
Jai Hind 🇮🇳 @nsitharamanoffc
జనసేన పార్టీ నిర్మాణాన్ని క్షేత్ర స్థాయి నుండి మరింత బలోపేతం చేస్తూ, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని వెలికితీసే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన అధినేత శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక అభినందనలు.
పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన జనసైనికులు, సాధక్ లు మరియు నాయకుల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సేకరించి, వారి సామర్థ్యం, నిబద్ధత, నాయకత్వ లక్షణాల ఆధారంగా బాధ్యతలు అప్పగించే ఈ వినూత్న విధానం నూతన రాజకీయ ఒరవడికి నాంది పలుకుతోంది.
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు.
ఈ ప్రత్యేక కమిటీలలో చోటు దక్కించుకున్న నాయకులకు, సాధక్ లకు , జనసైనికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. @JanaSenaParty బలోపేతం కోసం అందరం సమిష్టిగా కృషి చేద్దాం.
#VallabhaneniBalashowry
#JanaSenaParty
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
సీనియర్ కమిటీ సభ్యుడుగా ఒక సామాన్యుడినైనా నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన నా అధినాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు @PawanKalyan@JanaSenaParty
Honored and grateful to Sri Pawan Kalyan Garu for entrusting me with the responsibility of Observer for the Nirmana Saradhula Samachara Sekarana Committee, Vizianagaram Parliament.
My heartfelt congratulations to all committee members, senior members, representatives, observers, and support team members. Let us work together with dedication to strengthen Jana Sena Party and serve the people.
Thank you for your trust and support.
@PawanKalyan@JanaSenaParty
కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ మండలం పులిగడ్డలో మత్య్సకార కుటుంబాలతో మాటామంతీ నిర్వహించాను. ఈ సందర్భంగా మత్స్యకారులతో పాటు పడవలో ప్రయాణించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నాను. మత్స్యకారుల జీవన స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించాను. మత్స్యకారుల ఆదాయం పెంపునకు కృషిచేస్తామని, ప్రజాప్రభుత్వంలో అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.
చేపల వేటకు వల వేసిన నారా లోకేష్
పులిగడ్డలోని మత్స్యకార కుటుంబాలతో కలిసి వేణిపాయలో మంత్రి నారా లోకేష్ పడవలో ప్రయాణించారు. మత్స్యకారుల జీవన స్థితిగతులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. మంత్రి చేపల వేట కోసం వల విసిరారు.
#NaraLokesh#AndhraPradesh
I extend my heartfelt congratulations to the Hon’ble Prime Minister Sri @narendramodi Ji, for energising India’s economy by concluding two world-class trade agreements within a span of a week.
Following last week’s landmark “mother of all deals” with the European Union, Bharat's agreement yesterday with the President of the United States (@POTUS) @realDonaldTrump, is set to further strengthen our economic prospects.
In particular, the reduction of tariff charges to 18% will significantly benefit our farmers by improving market access and export competitiveness.
I sincerely thank the Prime Minister for consistently taking timely and decisive steps that align with the aspirations of the people of Bharat.
@PMOIndia
#TradeDeal
ఈరోజు సాయంత్రం మెగా పవర్ స్టార్ శ్రీ @AlwaysRamCharan గారు, మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సాయంత్రం అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకావడానికి మంగళగిరి విచ్చేసిన, రామ్ చరణ్ తేజ్ గారు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. 1/2
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకం
• జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నా స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నాము.
• ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు
• పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులు
• నిలకడగా ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్
• ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్
• మొత్తం 28 మంది నాయకులు, సాధక్స్ తో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ఏర్పాటు
• వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బంది
• ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారం సేకరణ.
• 2014 నుండి జనసేన జెండాను మోస్తున్న జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దేలా పార్టీ నిర్మాణం
• పార్లమెంట్ నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు
• సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం నా ఆధ్వర్యంలో తీసుకోబడుతుంది.
• జనసైనికులలోని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
#JSPMembershipToLeadership
గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల కమిటీల కొరకు సమాచార సేకరణ కోసం జనసేన పార్టీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో చోటు దక్కించుకున్న జనసైనికులకు, నాయకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రత్యేక కమిటీ పర్యవేక్షణ బాధ్యతలను నాకు అప్పగించినందుకు మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు.
@JanaSenaParty@PawanKalyan
Heartfelt gratitude to Hon’ble CM Sri @ncbn garu, Hon’ble Deputy CM Sri @PawanKalyan garu, Hon’ble Endowments Minister Sri @AnamReddy_TDP garu, and the @TTDevasthanams Board for sanctioning financial assistance under the SRIVANI Trust for the development of six temples, including Sri Prasanna Venkateswara Swamy Temple, Sri Lakshmi Narasimha Swamy Temple, Sri Mahakailaseswara Temple, Sri Venkateswara Swamy Temple, Sri Lakshmi Venkateswara Swamy Temple, and Sri Sunkulamma & Maremma Temple.
This support for temple development, including temples in the Telangana region, is a commendable step towards preserving our spiritual heritage, strengthening Sanatana Dharma, and improving facilities for devotees.
@BollineniRNaidu
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండ ఎగువన కొలువైన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. పానకాల స్వామి వారికి పట్టువస్త్రాలతోపాటు పానకం నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకు ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళవాద్యాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు.