Orey pettam ga ninnu Congress vale enduku tidtharo eroju clarity ochindi, fake account CM ki ichi, Assembly sakshiga CM ne VP chesav kada ra
Neekanna ma @Kishoreddyk inka baga run chestadu kada ra propaganda
హరీష్ రావుపై నిరాధారమైన క్షుద్రపూజల ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం
హరీష్ రావుపై బహిరంగంగా “బ్లాక్ మేజిక్”, “క్షుద్ర పూజలు” ఆరోపణలు చేసిన వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్
దీంతో ఫిర్యాదును NHRC స్వీకరించి.. నాలుగు వారాల్లోగా “యాక్షన్ టేకెన్ రిపోర్ట్” సమర్పించాలని తెలంగాణ డీజీపీని ఆదేశించిన కమిషన్
మీరు వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని సీఎం చేయండి
ఆయనని సీఎం చేస్తే మా సంపూర్ణ సహకారం మీకు ఉంటుంది
ఆ వ్యక్తి మీద మీరు చూపించిన గౌరవం వల్ల మాకు తెలిసి వచ్చింది
ముఖ్యమంత్రి గారు 100 సార్లు ఆయనను దళితుడు అని చెప్పి కించపరిచారు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
This year I’m seeing a different celebration named “Aagman” in almost every town across Telangana. What is Aagman in the first place? How is it part of a religious ritual? Why are we adding more and more rituals in the name of festivals only to create more DJ loud music, fireworks and dancing on streets? When will we change ? This so called Aagman is NOT even part of our culture.
#SuperstiousBeliefs
Hon'ble @India_NHRC ,
This is a full video of my cousin who was taking my 7 year old daughter to drop her at school, she has her first exam today.
My cousin informed that i was not at home, Yet Telangana Police snatched his phone.
My daughter witnessed all these ugly scenes.
Day before yesterday my household staff & my wife were troubled by the same Police.
Is it a crime to be a member of the Opposition and question the Congress Government in Telangana ❓️
కేటీఆర్, హరీష్ రావుపై లైంగిక వేధింపుల కేసు
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిపై లైంగిక వేధింపుల కేసు
తమతో అసభ్యంగా ప్రవర్తించారని మహిళా కానిస్టేబుల్ HYDలోని సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు
టీషర్టులు విప్పి తమ ముందు అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదు
వారిపై BNS 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352, 3(5) సెక్షన్ల కింద కేసు బుక్