CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 420 రోజ���లు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వ��గా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
AEE (Civil) aspirants met @KTRBRS garu over 1180 posts which were notified during KCR garu’s Government, examination were conducted,
Congress Govt has kept selection list pending.
KTR garu telephoned to TSPSC Chairman Mahender Reddy garu requesting to release list immediately.
CM గారు.. దయచేసి TSPSC పరిదిలో తుది దశలో ఉన్న ... 1540 AEE ఫలితాల త్వరగా ఇచ్చి మాకు పోస్టింగ్ మీ చేతులమీదుగా అందజేయవల్సిందిగా మనవి... మన రాష్ట్రం లొ వివిధ శాఖలలో ఇంజనీర్ల కొరత చాలా ఉంది అని రోజు వార్తలలో చూస్తూ ఉన్నాం... దయచేసి మా నియామకాలు త్వరగా పూర్తి చేయండి @revanth_anumula
అలవికానీ ఆరు గ్యారంటిలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. ఆర్నెళ్ళు తిర���క ముందే గాడితప్పిన కాంగ్రెస్ ప్రజాపాలన
AEE అభ్యర్థుల నోటిఫికేషన్, స్టాఫ్ నర్స్ ల జీతాలు, గురుకుల టీచర్ అభ్యర్థుల సమస్యల సమాధానం కోసం ఆందోళన.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఒక్కరోజే సీఎం ఇంటిముందు గురుకుల ఉపాధ్యాయులు ఆందోళన..
జీతాలు రావడం లేదని నర్సింగ్ స్టాఫ్ నిరసనలు..
అధికారిక పార్టీ ఆఫీసు ముందు AEE ఉద్యోగార్థుల ధర్నా...
#మార్పు
గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్న AEE అభ్యర్థులు
నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా కొల్లిక్కి రాని AEE అభ్యర్థుల అంశం
మంత్రులకు , అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆందోళన
గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న AEE అభ్యర్థులు
మార్చ్ లో 1:2 రేషియోలో అభ్యర్థ���లను సెలెక్ట్ చేసిన కమీషన్
డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా అపాయింట్మెంట్ లేటర్లు ఇవ్వని కమీషన్
@TeluguScribe TGPSC AEE (12/2022) నోటిఫికేషన్ విడుదల ఐనప్పటి నుండి పేపర్ లీకేజీ, కోర్టు కేసులు, ఫలితాల విడుదల అంటూ ప్రతి విషయంలో పోరాడుతూనే ��న్నాం. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా మాకు అపాయింట్మెంట్స్ రాలేదు. ప్రభుత్వం మారిన మా పరిస్థితి మారలేదు. ఎలాంటి అడ్డంకులు లేకున్నా ఇంకా ఎందుకీ కాలయాపన?
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు
tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించనప్పటికి అపాయింట్ ఆర్డర్స్ ఇవ్వలేదు.
ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వగలరు.
@TelanganaCMO@revanth_anumula
@PrasadKumarG999 కోడ్ ముగిసింది కదా Speaker సర్ ,గత 22 నెలల నుంచి మా AEE తుది ఫలితాల కోసం ,అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ కోసం వేచి చూస్తున్నాం ,ఇప్పటికి అయినా మా AEE అభ్యర్థులకు అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి సర్ .
#AEE#AEE_RESULTS#AEE_APPOINTMENT_ORDERS
@revanth_anumula@TeenmarMallanna మీరు బానే ఉంటారు .. Elections అయిపోయాయి MLA MP MLC లు ���య్యారు , కానీ మేంము ఎలా ఉన్నామో అలానే ఉన్నాం ... మా బతుకుల్లో వెలుగు లేదు ... మా AEE aspirants కి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ and అప్పొయింట్మెంట్స ఎప్పడు ఇస్త���రు sir ? #AEE #AEE_APPOINTMENT_ORDERS