KTR అన్న అయ్యా పేరు చెప్పుకొని వచ్చారు అంటే
నారా లోకేష్?
YS జగన్ ?
రామ్ చరణ్?
అల్లు అర్జున్?
ప్రభాస్?
రాణా?
Jr.NTR
వీళ్ళు కూడా అయ్యాలా పేర్లు తో వచ్చిన వాలే కదా..?
అయ్యాలా పేర్లు ఒక్క సందర్బము వరకే పనిచేస్తవి రా పిచ్చి నా కొడుకులు.. 🤙🤙
రాజకీయం& సినిమా లో అయినా.!!
@MinisterKTR
ఇది కదా అభిమానం అంటే తమ నాయకుడుకి మోసం చేసిన పార్టీ రేపటి రోజు మాకు చేయదు అన్ని నమ్మకం ఏంటి అన్ని సచ్చినా, బ్రతికిన జీవన్ అన్న తో మా ప్రయాణం అంటున్న ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు సారీ అభిమానులు... 🙏
2028 ఎలక్షన్ చూస్తారు గా... 🔥
@revanth_anumula@INCTelangana
@vijayashanthi_m :రాములమ్మ గారు కారుడు గట్టిన తెలంగాణ ఉద్యమకారులకి ఉద్యోగాలు వచ్చినవి కదా...?
@revanth_anumula CM గారు పెద్ద ఉద్యమకారుడు
@INC_Ponguleti @thumala@jumpally
కారుడు గట్టిన ఉద్యమకారులు... 🙏
జై తెలంగాణ అన్నారు అనుకోండి ఎందుకంటే ఢిల్లీ బానిసలూ.. 🙏
KTR నా భూమి కంపెనీ వాళ్లకి అక్రమంగా ఇచ్చాడు అంటా అది ఒక్క MLA చెప్తుడు
TDP పార్టీ Lover
BRS పార్టీ మ్యారేజ్
కాంగ్రెస్ పార్టీ తో సంసారం చేస్తుడు
ఈ పెద్దమనిషి... 🙏
@INCTelangana@BRSparty
అంతే వీని బతుకంతా అంతే…
ఎవరు కనబడితే వాళ్ల కాళ్ళు మొక్కడమే వీనికి తెలిసిన రాజకీయం..,🤷🏻♂️
కాళ్లుమొక్కుకుంటా బతికే ఈ కుక్క ఎగిరెగిరి పడ్తది…😂😂😂
ఏం బతుకు రా బాబు కుక్క బతుకు…😝
పనిలో పని ఆ పిల్ల బచ్చా రోహిత్ గాన్ని కూడా తీసుకెళ్లి మొలిపిస్తే అయిపోవ్…🤡🤡
ఫాతిమా కాలేజీ దగ్గర రేవంత్ రెడ్డి గారు @revanth_anumula రేవంత్ ఖాన్, రేవంతొద్దీన్ అవుతున్నారు..!
మరి మా BC, SC వాలా దగ్గర వచ్చే సారికి రేవంత్ ముదిరాజ్, రేవంత్ గౌడ్, రేవంత్ మాల, రేవంత్ మాదిగ ఎందుకు కావట్లేదు..?
@Comm_HYDRAA
ఢిల్లీ బానిసలకి, ఢిల్లీ వాళ్లకి గులం గిరి చేసేవాడికి ఢిల్లీ పార్టీ లో స్థానం ఉంటాది అన్ని @revanth_anumula మాటల్లో అర్ధం అయిది..!
@jeevanreddyMLC మీరు చేసింది100% కరెక్ట్ గల్లీ పార్టీ మీకు మంచిది..!
@BRSparty@KCRBRSPresident
నా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి అంటే ఎందుకు ఇంత చిన్న చూపు..?
పార్టీ ఏదన్నా కానీ ఒక్క ముఖ్యమంత్రి వస్తే కనీసం లేవకపోవడం ఏంటి..!
దోస్తానా ఉంటే ఇంట్లో ఉండాలి @KChiruTweets గారు
@revanth_anumula తను ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దరు సినిమా అవార్డ్స్ లో ముఖ్యమంత్రి ఇచ్చే గౌరవం ఇదేనా?
మొదట్లో హైడ్రా పై విమర్శలు చేసిన వాళ్ళు.
మళ్లీ వాళ్ళే మా దగ్గరకు వచ్చి పిర్యాదు చేశారు వాళ్ల కాలనీలో పాలనా పార్క్ ఎవరో కబ్జా చేశారని…
ఉప్పల్ లో ఒక బస్ స్టాప్ ఫుట్పాత్ కబ్జా చేసినా ఒకరు ఇస్త్రీ షాప్ నిర్వహిస్తుంటే గత 10 ఏళ్లలో అక్కడ చాలా మంది స్కూల్ కి వెళ్లే చిన్నపిల్లలు ఆక్సిడెంట్ బారిన పడ్డారు. నాకు పిర్యాదు చేస్తే వెంటనే ఆ షాప్ తొలగించాం. దానికి వాళ్ళు చేసిన విమర్శ కెసిఆర్ అన్న ఎక్కడ ఉన్నావ్ అంటూ మమల్ని బండ బూతులు తిడితే అవి వీడియోలు చేసి హైడ్రా పై విమర్శలు చేశారు… - హైడ్రా రంగనాథ్ tv9 ఇంటర్వ్యూలో
బాగుందయ్యా ఐలయ్య ,
మొదట సంవత్సరంలో --3కోట్ల Defendar car
రెండో సంవత్సరంలో --1 కోటి 20లక్షల watch
what next @IlaiahBeerla
5 సంవత్సరాల క్రితం ఆలేరు లో ఆటో నడుపుకునే బీర్ల ఐలయ్య…ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 3కోట్ల కారు మరోయు కోటి 20 లక్షల వాచ్ పెడుతున్నాడు అంటే ఇది ఆలేరు ప్రజలు ఆలోచించాల్సిన విషయం
మార్పు - మార్పు -మార్పు
@TelanganaCMO
@INCTelangana@revanth_anumula
ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కష్టపడే వాళ్లకి న్యాయం చేస్తది అనుకున్న సపోర్ట్ చేశా..!
కానీ కాంగ్రెస్ మంత్రులకి, CM గారికి, MLA, MP వాళ్లకి దోచుకొనికి సమయం సరిపోవట్లేదు మాకు ఏమి చేస్తారు...?
6 వేల కోట్లు ఎక్కడ...?
@TelanganaCMO
"ముందుగా మంచిని చెడు అనిపించినా,
కాలం గడిచేకొద్దీ అదే నిజమైన మంచితనం అని నిరూపిస్తుంది.
నిజానికి కాలం కంటే గొప్ప సాక్షి మరొకటి లేదు."
@Comm_HYDRAA విషయంలో కూడా అదే జరిగింది
Thank you @revanth_anumula 🙏
#hydraa#RevanthReddy
@TeluguScribe ఎర కుక్క ఇంకా పోస్ట్ వెయ్యలేదు ఫార్మ్ హౌస్ డ్రగ్స్ పై ? ఫార్మ్ హౌస్ లో టీడీపీ ఎంపీ కూడా ఉన్నాడు. ఇప్పటికీ వెయ్యాలి గా పోస్ట్ ?
ఎందుకు వెయ్యలేదు ?
వీడు న్యూట్రల్ అంటా 🤮🤮
@revanth_anumula ఇది అన్యాయం CM రేవంత్ రెడ్డి గారు నమ్మి ఓట్లు వేస్తే వాలా నిడ తీసేస్తారా... 🥺
మీకన్నా KCR గారు న్యాయం కనీసం వాళ్లకి ఇల్లు ఇవ్వలే కానీ ఉన్నాది కూల్చాలేదు.. 🙏