రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మూడవ దశ కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు(గురువారం) బోజన విరామ సమయం లో చీఫ్ ఇంజినీర్ కార్యాలయం దగ్గర ధర్నాకార్యక్రమం జరిగినది.
Save SDSTPS
Save APGENCO
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము@ysjagan@balineni_vasu