@KTRBRS dear sir iam from andra(palnadu-karempudi)village...ఈ ప్రపంచంలో పుట్టింది మొదట భూమి,తరవాత రకరకాల జంతువులు,ఆ తర్వాత మనుషులు పుట్టిన ఈ ప్రపంచంలో మొట్ట మొదటి మనిషి భూమి మీద కి వచ్చినప్పుడు ఉన్నాయా ఈ పర్మిషన్ లు..మనిషి అంటే పుట్టుక - చావు మధ్యలో మీ రాజకీయాల కోసం సామన్యులని ఇబ్బంది
@bolisetti_satya@JanaSenaParty@PawanKalyan ఆయన అభిమాని అని చెప్పుకోవడానికి సిగ్గు పడే రోజు ఇవాళ....రేపు ఒకవేళ టీడీపీ గెలిచింది అనుకో వాళ్ళు లెక్క చేస్తారా అసలు.ఒకసారి ఆలోచించండి... గౌరవప్రదమైన స్థానాలు అంటే ఒక 70
@bolisetti_satya@JanaSenaParty@PawanKalyan ఇక్కడ కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు కాదు అని ఎవరు అనట్లేదు...కనీసం రాజకీయం అంటేనే స్వలాభం.... ఉదాహరణకు మొదట తల్లి తర్వాతే భార్య.....
రాష్ట్ర ప్రయాజనం అది ఇది అని ఎందుకు మోస పోతారు పవన్ గారు.. మా లాంటి అభిమానుల్ని మోసం చేయడం తప్ప
@HariiTweetz ఇప్పుడు ఉన్న సందర్భంలో పవర్ షేరింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది పవన్ కోరుకుంటే రాలేదు...అది నేచర్ ఇచ్చిన గొప్ప అవకాశం...ఆ నేచర్ ఎంటి తెల్సా...చంద్రబాబు జైల్ కి వెళ్ళడం...అదే మంచి అవకాశం...అల కాకుండా మంచి అది ఇది అని కూర్చుంటే రాజకీయాలు అనవసరం
@Just_Do__it_@PawanKalyan@JSPShatagniTeam@JanaSenaParty నిజం చెప్పు బ్రో...ఎందుకంటే ఇప్పుడు ఉన్న సందర్భంలో పవర్ షేరింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది పవన్ కోరుకుంటే రాలేదు...అది నేచర్ ఇచ్చిన గొప్ప అవకాశం...ఆ నేచర్ ఎంటి తెల్సా...చంద్రబాబు జైల్ కి వెళ్ళడం...అదే మంచి అవకాశం...అల కాకుండా మంచి అది ఇది అని కూర్చుంటే రాజకీయాలు అనవసరం