అన్నా @naralokesh, కమ్యూనికేషన్ SI ప��స్టు పరిక్షలకు కంప్యూటర్ సైన్స్ చదివిన వారు అర్హులు అని నోటిఫికేషన్స్ లో ప్రకటించారు. కాని, గ్రూప్-1 DSP కమ్యూనికేషన్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ అర్హత ఇవ్వలేదు. దయచేసి అర్హత ఇవ్వవలసిందిగా కోరుతున్నాము🙏
@chiranjeevimlc
#APPSC
#AndhraPradesh
సార్ @chiranjeevimlc ఉగాది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫేస్-2 లో ఏ ఒక్క నోటిఫికెషన్స్ లో కుడా పరిక్షా తేదిలు లేవు. ప్రతి నెల హాస్టల్ స్టడీ హాల్ మెస్ కార్డ్ ఖర్చుల సంగత��� మీకు తెలిసిందే. మిమ్మల్నే నమ్ముకున్నాము దయచేసి వెంటనే పరీక్షల తేదీల ప్రకటన జారీ చేయించండి సార్😭🙏
#AndhraPradesh
విడుదల చేసిన ఫేస్-2 నోటిఫికెషన్స్ లో పరిక్ష తేదీలు లేవు @naralokesh అన్నా😭😭
27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉండిపోయాము. ఇళ్లల్లో పరిస్థితులు బాగోలేవు😭😭
దయచేసి తక్షణమే పరిక్షా తేదిల ప్రకటన జారీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి😭🙏
#AndhraPradesh#DepressedAPGovtJobAspirants
మార్చ్ నెలలో ఉగాది రోజు ఆగష్టు 15 అని తరువాత సెప్టెంబర్ 15 అని మరల ఇప్పుడు అక్టోబర్ మొదటి వారం అంటున్నారు. దయచేసి నోటిఫికెషన్స్ లో ఎటువంటి సమస్యలు రాకుండా లేకుండా చూడగలరు🙏
పరిక్షల షెడ్యూల్(dates) 15న నోటిఫికెషన్స్ లో ఇస్తునందుకు ధన్యవాదములు @naralokesh అన్నా 🙏
#AndhraPradesh
ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు సంఖ్య పెంచి, ��క్రమ కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తాం - యువజన, విద్యార్థి సంఘాలు హెచ్చరిక
అన్నా @naralokesh, గత నాలుగు సంవత్సరాలనుండి పండుగలకు ఇళ్ళకి వెళ్లలేని పరిస్థితి. దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే అన్ని నోటిఫికెషన్స్ లో మీరు హామీ ఇచ్చినట్లే పరిక్ష, రిజల్ట్స్ మరియు జాయినింగ్ తేదీలతో ప్రకటన చేస్తారని నమ్ముతున్నాము అన్నా🙏
@chiranjeevimlc#APPSC#AndhraPradesh
అన్నా @naralokesh, ఆగష్టు 15 కి రావాల్సిన నోటిఫికెషన్స్ సెప్టెంబర్ 15 కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వచ్చే వారం విడుదల కాబోయే నోటిఫికెషన్స్ అన్నిటికి పరిక్ష, రిజల్ట్స్ మరియు ���ాయినింగ్ తేదీలు నోటిఫికెషన్స్ లో ప్రకటించగలరు🙏
@ncbn @JaiTDP @chiranjeevimlc
#APPSC
#AndhraPradesh
అన్నా @naralokesh 27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని లైబ్రరీ లో చదువుకుంటున్నాము😭
దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే జాబ్ నోటిఫికెషన్స్ లో అన్ని ఎక్సమ్ డేట్స్, రిజల్ట్స్ డేట్స్ మరియు జాయినింగ్ డేట్స్ తప్పకుండా ప్రకటించండి🙏
Sir @chiranjeevimlc happy teachers day😊
#AndhraPradesh
@ncbn అయ్యా 26 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము పోస్టులు పెంచండి🙏
సార్ @chiranjeevimlc గ్రూప్2 కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల సంఖ్య మీకు తెలుసు. 750 కన్నా ఎక్కువ వస్తాయి అనే నమ్మకంతో ఇన్ని నెలలు ఎదురుచూసాము. దయచేసి పోస్టులు పెంచండి😭
#AndhraPradesh#IncreaseAPGroup2Posts