చంద్రబాబు కీ చంప చెల్లుమనిపించిన అమరావతి రైతు
" చంద్రబాబు 5 ఎకరాల్లో ఉండే ఇల్లు 73 లక్షలు..నేను 74 లక్షలు ఇస్తాను నాకు ఇవ్వండి❗"
మేము మేము భూములు ఇచ్చి సెంటు స్థలం ఇవ్వకుండా..మీకు ఎకరాల్లో ఇల్లు నా❓
మీకు భూములు ఇచ్చి బిక్షం ఎత్తుకోవాలా❓
#AmaravathiLandScam
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
సోషల్ మీడియా సమాజానికి ఇబ్బందికరమైన రోగంగా తయారైందని మంత్రులు కన్నీరు పెడుతున్నారట
తినమరిగిన కోడి ఇల్లు ఎక్కి కూసిదంట.. సోషల్ మీడియా వికృతరూపానికి ప్రధాన కారణం టీడీపీ
90 శాతం పేపర్లు, మెయిన్‌స్ట్రీమ్ మీడియాను చంద్రబాబు పెంపుడు సంస్థల్లా వాడుకుంటున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది జంగిల్ రాజ్ పాలనా
రైతుల పొలాలను నిర్ధాక్ష్యంగా దున్నెస్తున్న అధికారులు తమకు న్యాయం చేసి భూములు తీసుకోవాలని కోరిన రైతులపై RED Book రాజ్యాంగని ప్రయోగించిన కూటమి ప్రభుత్వం 💦💦 రైతన్నల ఉసురు ఊరికే పోదు
#EndOfTDP#SadistChandraBabu
గుంటూరు: ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
అమరావతి పేరుతో బలవంతపు భూసేకరణకు అధికారుల యత్నం
చంద్రబాబును నమ్ముకుని నిట్టనిలువున మోసపోయాం. .జగన్ గారిని నమ్ముకున్నా మాకు న్యాయం జరిగేది!
#EndOfTDP#TDPAntiFormers
అమరావతి ఉండవల్లిలో ఉద్రిక్తత
రైతులకు, పోలీసుల మధ్య వాగ్వాదం
సీడ్ యాక్సిస్ రోడ్ కు ఇవ్వని పొలాలు స్వాధీనం
పొలాలు స్వాధీనం చేసుకుంటున్న సీఆర్డీఏ
నష్టపరిహారం ఇవ్వలేదని రైతుల ఆందోళన.
#EndOfTDP#TDPAntiFormers
బలవంతపు భూసేకరణను అడ్డుకున్న రైతుల పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తున్న అధికారులు
రైతులు అడ్డుపడుతున్నా జేసీబీలతో పంటలను ధ్వంసం చేస్తున్న సీఆర్డీఏ సిబ్బంది
రాజధాని కోసం ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల్ని నట్టేట ముంచావు..ఇవ్వని రైతుల్ని ఇలా ఏడిపిస్తున్నావా @ncbn ?
#TDPAntiFarmers
నీ గువ్వ నొప్పీంట్రా మీ కుల గజ్జి కుక్కకి భజన చెయ్యాలా, గత ప్రభుత్వం తో అంతగా పోరాటం చేసిన AB నే పక్కకి వచ్చాడు అంటే ఇక మీలాంటోళ్ల పరిస్థితి ఏంటో తెలుసుకోరా బాబు... అయిన చిల్లరకి కక్కే కుక్కకి ఇవ్వని ఎందుకు తెలుస్తాయిలే 😂😂
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న SIR ప్రక్రియలో అధికార పార్టీ జోక్యంపై ఎన్నికల సంఘానికి వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి గారు ఫిర్యాదు
తంబళ్లపల్లె నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ బూత్ లెవెల్ ఆఫీసర్లపై అధికార పార్టీ అండతో ఒత్తిడి తెచ్చి.. 'మై టీడీపీ' యాప్‌లోకి ఓటర్ల సమాచారాన్ని చేరుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న అప్పిరెడ్డి గారు
ఈ రాజకీయ జోక్యంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపి.. అధికారులకు రక్షణ కల్పించాలని డిమాండ్. అలానే SIR ప్రక్రియ గడువుని మరో నెల రోజులు పొడిగించాలని విజ్ఞప్తి
ఆ కుక్కలు కక్కిన ఈ విషం తియ్యగుంది దానికి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పిన మా రిప్లై నేరంగా కనపడుతుంది అంతేనా @APPOLICE100 గారు నమస్తే 🙏
ప్రజలు అన్ని గమనిస్తున్నారు సార్... జర ఆలోచించండి.
పాఠశాలలు ప్రాంరభమై ఇన్ని రోజులైనా విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు ఇంత వరకూ అందలేదు. విద్యాశాఖలో అత్యధిక బడ్జెట్ ప్రచారాలకే వినియోగిస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి వేలాది పాఠశాలలు ఎలా మూసివేశాడో అదే పంథాలో నేడు చేస్తున్నారు.
-ఆదిమూలపు సురేష్ గారు, మాజీ మంత్రి
విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై ఫిర్యాదు
ఉపా చట్టాన్ని "ఉప్మా చట్టం" అంటూ హేళన చేశారని.. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని
కొడాలి నానిపై ఫిర్యాదు చేసిన కూటమి నాయకులు
ప్రపంచంలో Covid లేని ఈ సమయంలో ఇద్దరు చనిపోయారట ఈ దద్దమ్మల పాలనలో, అదే వీళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఎన్ని లక్షల మంది చనిపోయే వాళ్ళే దేవుడు గొప్పోడు అధికారం మా @ysjagan అన్నకి ఇచ్చి రాష్ట్ర ప్రజలకి ఆయుష్షు పెంచాడు 🙏 వైద్యాన్ని అమ్ముకుంటున్నారు 💦💦
#CBNFailedCM#teenager#Bélgica