On his 125th Jayanthi, we offer humble tributes to Amarajeevi Sri Potti Sriramulu garu. A symbol of extraordinary sacrifice and moral courage, his life continues to inspire the Telugu-speaking people.
#Andhrapradesh#Nellore#Trendingnow#Explore
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం నా ఒక్కడిది కాదు.. కోట్లాది మంది కార్యకర్తలది, అభిమానులది, వైయస్ఆర్ గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది.
@ysjagan@YSRCParty
Mallu Bhatti Vikramarka garu, paid a courtesy visit to former Chief Minister @ysjagan garu at his residence in Tadepalli. During the meeting, Bhatti garu formally presented the wedding invitation of his son and requested YS Jagan to attend the ceremony & bless the couple.
ప్రియతమ నాయకులు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శ్రీ బొత్స సత్యనారాయణ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.
#GetWellSoonBotsaGaru#YSRCP#BotsaSatyanarayana#YSRCPFamily
పులివెందుల
వేంపల్లె మండలం నందీశ్వర ఆలయంలో వైయస్ జగన్ గారు ప్రత్యేక పూజలు
ఆలయం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు. నంది విగ్రహం వద్ద కొబ్బరి కాయ కొట్టి, పూలమాల సమర్పించిన జగన్ అన్న.
విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పణ
#YSRCongressParty
Nellore awaits! ✊
YSRCP President @ysjagan Garu is scheduled to visit Nellore tomorrow (Feb 26th) to attend a wedding and offer his blessings to the newlyweds.
Local leaders and supporters are gearing up for a grand welcome as Jagan Anna arrives in the City of Simhapuri. 🤝🚩
ఇండియా - బాల్టిక్స్ పార్లమెంటరీ ఫ్రెండ్ షిప్ గ్రూప్ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ సభ్యులు @MithunReddyYSRC గారు
18 వ లోక్ సభలో ఇండియా - బాల్టిక్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.
ఈరోజు అనగా (25.02.2026) వైయస్ జగన్ గారు ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు, అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.
https://t.co/mSRLFx9wPN
"Remembering a visionary leader and a true gentleman, Shri Mekapati Goutham Reddy Garu, on his death anniversary. His contribution to the progress of the state and his dignified presence in politics will always be remembered. Rest in peace."
@YSRCParty@YSJ2024@ysjagan
మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు అన్న ఈరోజు ఉదయం తాడేపల్లిలో నన్ను కలిశారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులపై ఆందోళన చెందొద్దని, చట్టపరంగా ఎదుర్కుందామని భరోసా ఇచ్చాను.
అక్రమ మద్యం కేసులో 226 రోజులు జైల్లో ఉండి, బెయిల్పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారులతో కలిసి ఈరోజు ఉదయం తాడేపల్లిలోని నివాసంలో జగన్ అన్నని కలిశారు. తప్పుడు కేసులకు భయపడొద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని వారికి భరోసా ఇచ్చారు.